NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ
    తదుపరి వార్తా కథనం
    గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ
    గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ

    గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 24, 2023
    02:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భావ్‌నగర్‌కు చెందిన సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSMCRI) అద్భుతమైన ఆవిష్కరణ మెమ్బ్రేన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించి, భవిష్యత్తులో గ్రీన్ ఇంధనంగా మారే అవకాశం ఉంది.

    ఇన్స్టిట్యూట్ అంతర్జాతీయ పేటెంట్ పొంది గుజరాత్‌లోని ఒక కంపెనీకి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ ప్రక్రియ నీటి నుండి హైడ్రోజన్, ఆక్సిజన్‌ను వేరు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

    ప్రస్తుతం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో నిమగ్నమైన కంపెనీలు 'పెర్ఫ్లోరినేటెడ్ సల్ఫోనిక్ యాసిడ్ పాలిమర్ మెమ్బ్రేన్‌ను ఉపయోగిస్తున్నాయి, ఇది జపాన్ కంపెనీ 'నేషన్' బ్రాండ్ పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంది. అన్ని కంపెనీలు దీనిని దిగుమతి చేసుకుంటున్నాయి.

    ఆవిష్కరణ

    ఇది ఉత్పత్తి ఖర్చులపై భారీగా ఆదా చేయడంలో సహాయపడుతుంది

    ఈ ఆవిష్కరణ హైడ్రోజన్ శక్తి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది. అభివృద్ధి చేసిన దానికి చ.మీ.కి రూ. 3,000 ఖర్చవుతుంది, దిగుమతి చేసుకున్న దాని ధర చ.మీ.కు రూ. 50,000. దాదాపు 50-75 చ.మీ. వరకు ఉపయోగించబడుతుంది, కాబట్టి ఇది ఉత్పత్తి ఖర్చులపై భారీగా ఆదా చేయడంలో సహాయపడుతుందని CSMCRI ప్రధాన శాస్త్రవేత్త వినోద్ కె షాహి వివరించారు.

    US, యూరప్, జపాన్, UK, ఫ్రాన్స్, చైనా మొదలైన దేశాలలో 2019లో అంతర్జాతీయ పేటెంట్ కోసం దాఖలు చేశారు. ఈ టెక్నాలజీని రూ.2.05 కోట్లకు జీఎఫ్‌సీఎల్‌ సోలార్‌ అండ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌కు బదిలీ చేసినట్లు CSMCRI అధికారులు తెలిపారు. ఇది హైడ్రోజన్ ఉత్పత్తికి, ఇంధన కణాలకు, స్టోరేజ్ బ్యాటరీలకు ఉపయోగపడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    భారతదేశం
    గుజరాత్
    టెక్నాలజీ

    తాజా

    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్
    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్

    ఆటో మొబైల్

    హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా మహీంద్రా
    ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు ఎలక్ట్రిక్ వాహనాలు
    ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్ టాటా
    లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ ఆటో ఎక్స్‌పో

    భారతదేశం

    అమెరికా ప్రెసిడెంట్ బిడ్‌ కు సిద్దపడుతున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్ ఆటో మొబైల్
    ఫిబ్రవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మహశివరాత్రి పండుగ ప్రాముఖ్యత పండగ

    గుజరాత్

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ నరేంద్ర మోదీ
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ ఐపీఎల్
    గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక భారతదేశం

    టెక్నాలజీ

    ఇంటర్నెట్ సంచలనం ChatGPT వెనుక ఉన్న సామ్ ఆల్ట్‌మాన్ గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    భారతదేశంలో ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కానున్న Xiaomi TV Stick 4K అమ్మకాలు భారతదేశం
    మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి ఆటో మొబైల్
    మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse స్విట్జర్లాండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025