Loading...

సుజుకి: వార్తలు

18 Nov 2026
• మారుతి

Suzuki India Revenue: భారత్‌ నుంచి సుజుకికి భారీ ఆదాయం.. గ్లోబల్‌ రెవెన్యూలో 41 శాతం

సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌కు భారత్‌ మరోసారి ప్రధాన ఆదాయ మార్కెట్‌గా నిలిచింది. 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జరిగిన 2026 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో భారత్‌ నుంచి సుజుకికి 1,390.7 బిలియన్‌ యెన్‌ల ఆదాయం వచ్చింది.