NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల
    తదుపరి వార్తా కథనం
    2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో  విడుదల
    2023 R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల

    2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 16, 2023
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జపనీస్ బైక్ తయారీ సంస్థ యమహా భారతదేశంలో R15M 2023 అప్డేట్ ను ప్రారంభించింది. అప్‌డేట్‌లో భాగంగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు క్విక్‌షిఫ్టర్‌ ఉన్నాయి.

    1985లో భారతీయ మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి, యమహా RD350, RX100, FZ సిరీస్ రేసింగ్-ఫోకస్డ్ R15 వంటి ఐకానిక్ ఆఫర్‌లతో మోటార్‌సైక్లింగ్ ఔత్సాహికులలో కల్ట్ లాంటి ఫాలోయింగ్‌ను అభివృద్ధి చేసింది.

    ఈ బ్రాండ్ ఇప్పుడు ఔత్సాహిక యువ రేసర్‌లు తమ ప్రయాణాన్ని బిగినర్స్-ఫ్రెండ్లీ R15M మోడల్‌తో ప్రారంభించడాన్ని సులభతరం చేసింది. 2023 వెర్షన్ ఇప్పుడు స్టాండర్డ్‌గా ట్రాక్షన్ కంట్రోల్‌తో వస్తుంది.సూపర్‌స్పోర్ట్ ఐకానిక్ R1 నుండి ప్రేరణ పొందిన డిజైన్‌ తో రూపొందింది. 2023 యమహా R15M రేసింగ్- డెల్టాబాక్స్ ఫ్రేమ్ తో వస్తుంది.

    బైక్

    యమహా Y-కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది

    అప్డేట్ అయిన ఈ బైక్ వెనుక చక్రాలకు సెన్సింగ్ సిస్టమ్‌ ఉంటుంది, ఇది చక్రం ఎక్కువగా జారిపోకుండా లేదా స్పిన్ అవకుండా ఆపడానికి పవర్ అవుట్‌పుట్‌ను మారుస్తుంది.

    2023 Yamaha R15M సెగ్మెంట్-ఫస్ట్ క్విక్‌షిఫ్టర్‌తో మళ్లీ స్టాండర్డ్‌గా వస్తుంది. ఎలక్ట్రానిక్ రైడింగ్ లో క్లచ్ లివర్‌ని ఉపయోగించకుండా రైడర్‌ను పైకి లేపడానికి సహాయపడుతుంది. యాక్టీవ్ గా ఉన్నప్పుడు, సిస్టమ్ గేర్ లివర్ ద్వారా అప్‌షిఫ్ట్‌ అవుతుంది.

    యమహా Y-కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది. కాల్‌లు, SMS, ఇ-మెయిల్ ఫోన్ బ్యాటరీ వంటి వివిధ నోటిఫికేషన్‌లను ఇస్తుంది. 155cc, లిక్విడ్-కూల్డ్, SOHC, 4-వాల్వ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ సపోర్ట్ తో నడుస్తుంది. దీని ధర రూ. 1.94 లక్షలు (ఎక్స్-షోరూమ్).

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    బైక్
    భారతదేశం
    టెక్నాలజీ

    తాజా

    Stock Market: 800 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 24,700 పాయింట్ల దిగువకు పడిపోయిన నిఫ్టీ.. ఈ ఆకస్మిక పతనానికి కారణాలేంటి?  స్టాక్ మార్కెట్
    Vaibhav vs Dhoni: ఒకరు ఫినిషింగ్ మాస్టర్, మరొకరు ఓపెనింగ్ స్పెషలిస్ట్.. ఎవరిది పైచేయి? రాజస్థాన్ రాయల్స్
    Jyoti Malhotra Case: యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం  జ్యోతి మల్హోత్రా
    Landslides: విరిగిన కొండచరియలు.. కైలాస్ యాత్రలో చిక్కుకున్న వందలాది యాత్రికలు  కొండచరియలు

    ఆటో మొబైల్

    బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు బడ్జెట్ 2023
    బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు బడ్జెట్ 2023
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE కార్
    మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa బైక్

    బైక్

    వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్ ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా ఆటో మొబైల్
    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్

    భారతదేశం

    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్ అదానీ గ్రూప్
    ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌ ముంబై
    టర్కీ లో ఆరేళ్ళ బాలికను రక్షించిన స్నిపర్ డాగ్స్ రోమియో,జూలీ భూకంపం

    టెక్నాలజీ

    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    ఇంటెల్ సిఈఓ బాటలో జూమ్ సిఈఓ, తన వేతనంలో 98% కోత విధింపు ఉద్యోగుల తొలగింపు
    ChatGPT జత చేసిన Bingను అందరికి అందుబాటులో తెచ్చిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    ఫిబ్రవరి 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025