NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / వన్-ఆఫ్ మోర్గాన్ ప్లస్ ఫోర్ స్పియాగ్గినా టాప్ ఫీచర్లు
    తదుపరి వార్తా కథనం
    వన్-ఆఫ్ మోర్గాన్ ప్లస్ ఫోర్ స్పియాగ్గినా టాప్ ఫీచర్లు
    మోర్గాన్ స్పియాగ్గినా నాలుగు-సీట్ల (2+2) క్యాబిన్‌తో వస్తుంది

    వన్-ఆఫ్ మోర్గాన్ ప్లస్ ఫోర్ స్పియాగ్గినా టాప్ ఫీచర్లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 11, 2023
    06:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిటీష్ మోటరింగ్ ఐకాన్ మోర్గాన్ మోటార్ కంపెనీ తన ప్లస్ ఫోర్ మోడల్ ఒక-ఆఫ్ వాహనాన్ని ప్రకటించింది. దీనిని 'స్పియాగ్గినా' అని పిలుస్తారు. ఈ కారు 1960లలోని ఐకానిక్ రివేరా బీచ్ కార్ల నుండి ప్రేరణ పొందింది. 1910లో హెన్రీ ఫ్రెడరిక్ స్టాన్లీ మోర్గాన్ స్థాపించిన మోర్గాన్ మోటార్ కంపెనీ 1930ల వరకు మూడు చక్రాల రన్‌అబౌట్‌లకు ప్రసిద్ధి చెందింది.

    ఈ కారు 1960ల నాటి రెట్రో-ప్రేరేపిత డిజైన్‌తో వస్తుంది. అత్యుత్తమ నాణ్యత గల టేకు చెక్కతో తయారు చేయబడిన, పడవ డెక్ కార్క్ తో వస్తుంది, ఇది అన్ని బీచ్-గోయింగ్ పరికరాలను తీసుకువెళ్లడానికి అనువైనది. ఉపయోగంలో లేనప్పుడు, డెక్‌ను తిరిగి వెనుక సీటులోకి మడతపెట్టచ్చు.

    కార్

    మోర్గాన్ ప్లస్ ఫోర్ స్పియాగ్గినా నాలుగు-సీట్ల (2+2) క్యాబిన్‌తో వస్తుంది

    1960ల కాలానికి అనుగుణంగా, మోర్గాన్ ప్లస్ ఫోర్ స్పియాగ్గినా నాలుగు-సీట్ల (2+2) క్యాబిన్‌తో వస్తుంది. కారులో టాకోమీటర్, స్పీడోమీటర్ కోసం రెట్రో-శైలి డయల్స్ ఉన్నాయి, డ్యాష్‌బోర్డ్-మౌంటెడ్ క్లాక్, కలప, పాలిష్ చేసిన అల్యూమినియం ఉపయోగించి తయారు చేసిన మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, క్లాత్ లాంటి మెటీరియల్‌ని ఉపయోగించి తయారు చేసిన పార్శిల్ ట్రే ఉన్నాయి.

    బకెట్-శైలి సీట్లు, బెంచ్-రకం వెనుక సీటు ఉంటాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఉన్నాయి.

    బి ఎం డబ్ల్యూ-సోర్స్డ్ 2.0-లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్-ఫోర్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. ఈ కారు ఐదు సెకన్లలోపు గంటకు 0-96కిమీ వేగంతో దూసుకుపోతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా

    ఆటో మొబైల్

    భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2 ఎలక్ట్రిక్ వాహనాలు
    2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్ కార్
    2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది కార్
    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం బి ఎం డబ్ల్యూ

    కార్

    ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ టాటా
    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ ఇటలీ
    మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna ఆటో మొబైల్
    25,000 ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నఉబర్ టాటా

    ధర

    లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్ టాటా
    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర ఆటో మొబైల్
    200కి పైగా పుస్తకాలు రాసిన ChatGPT, అమెజాన్ లో అందుబాటులో ఉన్న పుస్తకాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    అమ్మకం

    భారతదేశంలో విడుదలైన 2023 Triumphస్ట్రీట్ ట్రిపుల్ 765 ఆటో మొబైల్
    రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025