NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో డీజిల్ ఇంజిన్ తో ఉన్న ఇన్నోవా Crysta అమ్మకాలు ప్రారంభించిన టయోటా సంస్థ
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో డీజిల్ ఇంజిన్ తో ఉన్న ఇన్నోవా Crysta అమ్మకాలు ప్రారంభించిన టయోటా సంస్థ
    టయోటా ఇన్నోవా Crysta భారత మార్కెట్లో తిరిగి వచ్చింది

    భారతదేశంలో డీజిల్ ఇంజిన్ తో ఉన్న ఇన్నోవా Crysta అమ్మకాలు ప్రారంభించిన టయోటా సంస్థ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 27, 2023
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒక చిన్న విరామం తర్వాత, టయోటా ఇన్నోవా Crysta భారత మార్కెట్లో తిరిగి వచ్చింది. అయితే ఈ సారి కేవలం డీజిల్ తో మాత్రమే నడిచే మోడల్ వినియోగదారుల ముందుకు వచ్చింది. జనాదరణ పొందిన MPVని ఇప్పుడు రూ. 50,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ టయోటా మొదట నిలిపేసినా, దాని డిమాండ్ కారణంగా మళ్ళీ తిరిగి తీసుకువచ్చింది.

    గత సంవత్సరం మార్చిలో చేసిన సర్వే ప్రకారం, బ్రాండ్ 2021లో 55,250 యూనిట్ల ఇన్నోవా క్రిస్టా మోడల్‌ను అమ్మగలిగింది, ఇది భారతదేశంలో ఆ తయారీసంస్థ అత్యధికంగా అమ్మిన కారుగా నిలిచింది.

    ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యత పెరగడంతో, అప్‌మార్కెట్ ఇన్నోవా హైక్రాస్ వెర్షన్‌ను కూడా ఈ సంస్థ పరిచయం చేసింది.

    కార్

    టొయోటా ఇన్నోవా Crysta 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా నడుస్తుంది

    టొయోటా ఇన్నోవా Crysta 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా నడుస్తుంది. లోపల ఏడు/ఎనిమిది-సీట్ల క్యాబిన్, మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్, రెండవ వరుస సీట్లకు వన్-టచ్ టంబుల్ ఫంక్షన్, పవర్డ్ డ్రైవర్ సీటు, వెనుక AC వెంట్‌లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉంది. ప్రయాణికుల భద్రతా కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ABS, EBD, ESC ఉన్నాయ.

    టయోటా త్వరలోనే ఇన్నోవా Crysta ధర, ఇతర వివరాలను వెల్లడిస్తుంది. భారతదేశంలో MPV ధర సుమారుగా రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండచ్చు. కారును ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కార్
    ఆటో మొబైల్
    భారతదేశం
    ధర

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కార్

    మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటో మొబైల్
    2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి ఆటో మొబైల్
    2022లో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ను వీడిన టాప్ 5 మోడల్స్ ఆటో మొబైల్
    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు కార్
    టాప్ లో ఉండాల్సింది ఏది? BMW 7 సిరీస్ v/s మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ భారతదేశం
    భారతదేశం మార్కెట్లో డిసెంబర్ విడుదల కాబోతున్న 2023మెర్సిడెస్-బెంజ్ GLC భారతదేశం
    మార్కెట్లో విడుదలైన మహీంద్రా Thar 2WD రూ. 10 లక్షలు కార్

    భారతదేశం

    Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద భారతదేశం
    జనవరి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆరు దశబ్దాల తర్వాత మొదటిసారి తగ్గిన చైనా జనాభా చైనా
    XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసిన మహీంద్రా ఆటో మొబైల్

    ధర

    భారతదేశంలో 2023 BMW 3 సిరీస్ గ్రాన్-లిమౌసిన్ ధర రూ. 58 లక్షలు భారతదేశం
    Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక ఆండ్రాయిడ్ ఫోన్
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ టాటా
    ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్ ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025