NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 4 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్న సంవత్సరాంతపు కార్ల ధర తగ్గింపులు
    తదుపరి వార్తా కథనం
    4 సంవత్సరాల  గరిష్ట స్థాయికి చేరుకున్న సంవత్సరాంతపు కార్ల ధర తగ్గింపులు
    కార్లపై భారీ తగ్గింపులు అందిస్తున్న సంస్థలు

    4 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్న సంవత్సరాంతపు కార్ల ధర తగ్గింపులు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 22, 2022
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త కారు కొనాలని అనుకుంటే దానికి ఇదే సరైన సమయం. మెరుగైన ఉత్పత్తి నేపథ్యంలో పెండింగ్‌-అప్ డిమాండ్ తగ్గిపోవడం వలన కార్ల తయారీదారుల నుండి ఈ తగ్గింపులు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి పెరిగాయి. డీలర్‌షిప్‌లు 25,000 నుండి 1,00,000 వరకు ప్రయోజనాలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

    వివిధ ఇంధనాల మధ్య తగ్గుతున్న ధరల గ్యాప్ కారణంగా CNG వాహనాలపై తగ్గింపు కూడా గరిష్ట స్థాయి 2,60,000కి పెరిగింది.

    ఆటోమేకర్స్ ఎక్స్ఛేంజ్ బోనస్ బెనిఫిట్, ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా తక్కువ సొంత డ్యామేజ్ ప్రీమియం వంటి ప్రయోజనాల వలన ఎంట్రీ-లెవల్ కార్ సెగ్మెంట్ లో, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV)వారి పెట్రోల్ సెగ్మెంట్‌లో ధరలు బాగా తగ్గాయి.

    కారు

    రిటైల్ వ్యాపారం గత నెల కంటే మెరుగ్గా ఉంది

    అమ్మకాలను పెంచుకోవడానికి, చాలా మంది తయారీదారులు రెండేళ్ల క్రితం తగ్గించిన 2-2.5%తో పోలిస్తే ఈ నెలలో తమ వాహనాలపై 4.5% నుండి 5% మధ్య తగ్గింపును అందిస్తున్నారు.

    మారుతి సుజుకి ఇండియా Rs.17,000 నుండి Rs.18,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. 2018-19లో తగ్గింపులాగా కాకుండా సంవత్సరాంతపు తగ్గింపులు కొన్ని విభాగాలకే పరిమితం చేయబడ్డాయి. Tata Motore-Nexon కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా కొన్ని నెలల క్రితం కంటే తగ్గింది.

    హ్యుందాయ్ మోటార్ ఇరిడిస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, డిసెంబరులో రిటైల్ వ్యాపారం నవంబర్ కంటే 20% ఎక్కువగా ఉంటుందని అంచనా వేసినా డిమాండ్ ను బట్టి, ద్రవ్యోల్బణం, మార్కెట్ సెంటిమెంట్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ

    తాజా

    AAP: తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతి.. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు సమన్లు మనీష్ సిసోడియా
    Elon Musk: 'నన్ను క్షమించండి. నేను ఇంతకంటే భరించలేను'..ట్యాక్స్‌ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ గళం ఎలాన్ మస్క్
    Trump Traiffs:నేటి నుంచి స్టీల్,అల్యూమినియం దిగుమతులపై సుంకాలు 50%కి పెంపు .. ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం   డొనాల్డ్ ట్రంప్
    G7 Summit: కెనడాలో జరిగే G7 నుంచి భారత్‌కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్‌ విమర్శలు నరేంద్ర మోదీ

    టెక్నాలజీ

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు టెక్నాలజీ
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ ఆటో మొబైల్
    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్ టెక్నాలజీ
    2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025