NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు
    తదుపరి వార్తా కథనం
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు
    పన్ను చెల్లింపుదారులు పన్నులు ముందుగా చెల్లించడం మంచిది

    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 13, 2023
    07:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31, 2023న ముగుస్తుంది కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఇప్పటికే పెట్టుబడులను ప్లాన్ చేయడం ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు ఇవి చేయడం ద్వారా పన్ను ఆదా చేయచ్చు.

    1. ముందుగా, పన్ను చెల్లింపుదారులు ELSS, PPF, NPS, EPF, పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సెక్షన్ 80C కింద ఇతర సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.1,50,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

    2. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో పెట్టుబడి పెట్టడం అనేది పన్నులను ఆదా చేయడానికి మరొక మార్గం. పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80C కింద మొత్తం రూ.1.5 లక్షల పరిమితితో పాటు రూ. 50,000 అదనపు మినహాయింపును క్లెయిమ్ చేయచ్చు.

    పన్ను

    పన్ను చెల్లింపుదారులు తమ పన్నులను ముందుగానే చెల్లించడం మంచిది

    3. పన్ను చెల్లింపుదారులు తమకు, తమ జీవిత భాగస్వామికి వారిపై ఆధారపడిన పిల్లలకు చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయచ్చు. పన్ను చెల్లింపుదారులు వారి తల్లిదండ్రుల కోసం రూ.25,000 అదనపు మినహాయింపును కూడా క్లెయిమ్ చేయచ్చు. రెండు వర్గాల సీనియర్ సిటిజన్లకు రూ.50,000 మినహాయింపు.

    4. పన్ను చెల్లింపుదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, వారు రుణంపై చెల్లించిన వడ్డీకి గరిష్టంగా రూ.1,50,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు.

    5. చివరగా, పన్ను చెల్లింపుదారులు తమ పన్నులను ముందుగానే చెల్లించడాన్ని పరిగణించాలి. పన్ను బాధ్యత, TDS రూ.10,000 దాటితే, వడ్డీ పెనాల్టీని నివారించడానికి వారు ముందస్తు పన్ను చెల్లించవలసి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పన్ను
    ప్రకటన
    ఆదాయం
    నష్టం

    తాజా

    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    IIT Seats: 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 18,160 సీట్లు  ఐఐటీ బాంబే
    Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే? పవన్ కళ్యాణ్
    Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    పన్ను

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం

    ప్రకటన

    అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్ రిలయెన్స్
    అమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు అమెజాన్‌
    2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    కరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం వ్యాపారం

    ఆదాయం

    స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి స్టాక్ మార్కెట్
    IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం వ్యాపారం
    #NewsBytesప్రత్యేకం: 2022లో తమ అదృష్టాన్ని కోల్పోయిన ప్రపంచ బిలియనీర్లు వ్యాపారం
    వారంలో నాలుగు రోజులు పనిచేయడమే మంచిదంటున్న ట్రయల్ వ్యాపారం

    నష్టం

    ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత ఉద్యోగుల తొలగింపు
    నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌ టెక్నాలజీ
    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ గ్రూప్
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025