NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Coca Cola: కోకాకోలా రహస్యాలు విక్రయించే ప్రయత్నం చేసిన ఉద్యోగి.. పెప్సీ ఎలా స్పందించిందంటే?
    తదుపరి వార్తా కథనం
    Coca Cola: కోకాకోలా రహస్యాలు విక్రయించే ప్రయత్నం చేసిన ఉద్యోగి.. పెప్సీ ఎలా స్పందించిందంటే?
    కోకాకోలా రహస్యాలు విక్రయించే ప్రయత్నం చేసిన ఉద్యోగి.. పెప్సీ ఎలా స్పందించిందంటే?

    Coca Cola: కోకాకోలా రహస్యాలు విక్రయించే ప్రయత్నం చేసిన ఉద్యోగి.. పెప్సీ ఎలా స్పందించిందంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 14, 2024
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా పానీయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ ఈ సంస్థ తన ఉత్పత్తుల వాణిజ్య రహస్యాలను పక్కాగా రక్షిస్తుండటం అనేది అందరికీ తెలిసిందే.

    అయితే ఈ రహస్యాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటున్న ఒక ఉద్యోగి పెద్ద చిక్కులో పడింది.

    కోకా-కోలా గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో సెక్రటరీగా పనిచేస్తున్న జోయా విలియమ్స్, తన సహచరులతో కలిసి కోకాకోలా కొత్త ఉత్పత్తికి సంబంధించిన వ్యాపార రహస్యాలను పెప్సీకి విక్రయించేందుకు ప్రయత్నించింది.

    ఈ కుట్ర ద్వారా దొంగిలించిన సమాచారం కోసం 1.5 మిలియన్ డాలర్లు (రూ. 12.6 కోట్లు) కోరింది.

    Details

    ఉద్యోగి అరెస్టు

    అయితే పెప్సీ ఈ అవకాశం ఉపయోగించకుండా కోకాకోలా, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది.

    జోయా విలియమ్స్, కోకా-కోలా గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తూ కొత్త ఉత్పత్తి సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించింది.

    పెప్సీకి సమాచారం అందించే క్రమంలో ఎఫ్‌బీఐ ఒక రహస్య ఆపరేషన్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా, జోయా, ఆమె సహచరులు డిమ్సన్, డుహానీతో కూడిన అంగీకారాలపై వ్యవహరించారు.

    ఈ క్రమంలో, డిమ్సన్ కుకీ బాక్స్‌లో దాచిన 30,000 డాలర్లను తీసుకొని కోకాకోలా రహస్య పత్రాలు, ఫియల్‌ను అందజేశాడు. ఈ అండర్‌కవర్ ఆపరేషన్ ద్వారా నిందితులను అరెస్టు చేయడం వల్ల వారి అక్రమ కార్యకలాపాలు ఆపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ఇండియా

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    వ్యాపారం

    Ola : కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఓలా.. అక్కడంతా రోబోలే ఓలా
    Barclays-Hurun India: జిడిపిలో అంబానీ కుటుంబ సంపద 10%.. బార్క్లేస్-హురున్ ఇండియా నివేదిక    బిజినెస్
    Zomato: జొమాటో ఏజెంట్‌ను ఢీకొట్టిన కారు.. రక్షించిన మహిళ జొమాటో
    Lamborghini Urus : లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్ వచ్చేసింది.. ధర చూస్తే మతిపోద్ది! ఇటలీ

    ఇండియా

    Fastest Fifty In Test: టెస్టు క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన టాప్‌ ప్లేయర్ల జాబితా.. భారత్ ప్లేయర్లకు దక్కని చోటు క్రికెట్
    Gangrape: తమిళనాడులో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ తమిళనాడు
    Train accident: రైలు ప్రమాదానికి కుట్ర.. రివార్డు కోసం రైల్వే సిబ్బంది కన్నింగ్ ప్లాన్  గుజరాత్
    Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025