NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా
    అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా
    బిజినెస్

    అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా

    వ్రాసిన వారు Nishkala Sathivada
    March 01, 2023 | 06:51 pm 1 నిమి చదవండి
    అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా
    మొత్తం 10 అదానీ స్టాక్స్ ఈరోజు గ్రీన్‌లో ముగిశాయి.

    ఈ ఏడాది జనవరిలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వలన అదానీ గ్రూప్ స్టాక్‌లు ఘోరంగా పతనమయ్యాయి. ఒక నెలకు పైగా పతనమయ్యాక ఈ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు చివరకు రికవరీ సంకేతాలను చూపిస్తున్నాయి. మంగళవారం చాలా అదానీ గ్రూప్ షేర్ల విలువ పెరిగాయి. ఇటీవల అదానీ షేర్లు మార్కెట్‌లో నష్టాలను చవిచూశాయి. అయితే, మంగళవారం కంపెనీకి చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీల్లో ఎనిమిది గ్రీన్‌లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 14.22% పైకి వెళ్లి BSEలో రూ.1,364.05, అదానీ పోర్ట్స్ & SEZ, షేర్లు 5.44% పెరిగాయి. మొత్తం 10 అదానీ స్టాక్స్ ఈరోజు గ్రీన్‌లో ముగిశాయి.

    విలువైన రుణాలను ప్రీపెయిడ్ చేయనున్న అదానీ గ్రూప్

    పనితీరులో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 14.7% పెరిగి రూ. 1,564.30. అదానీ గ్రీన్ ఎనర్జీ 5% వృద్ధి చెందగా, అదానీ ట్రాన్స్‌మిషన్స్, అదానీ టోటల్ గ్యాస్ 4.99% వృద్ధి చెందాయి.పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు గ్రూప్ ప్రస్తుతం హాంకాంగ్‌లో రోడ్‌షో నిర్వహిస్తోంది. హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ స్కై-హై డెట్ గురించి ప్రశ్నలను లేవనెత్తింది. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి, గ్రూప్ దాని అనేక రుణాలను నిర్ణీత తేదీకి ముందే చెల్లించాలని నిర్ణయించుకుంది. హిండెన్‌బర్గ్ నివేదిక వలన, సంస్థ $1.114 బిలియన్ల విలువైన రుణాలను ప్రీపెయిడ్ చేయనుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, ఇది బార్‌క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్, డ్యుయిష్ బ్యాంక్‌లలో ఉన్న $500 మిలియన్ల రుణాన్ని ముందస్తుగా చెల్లించాలని ఆలోచిస్తుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    అదానీ గ్రూప్
    ప్రకటన
    ఆదాయం
    స్టాక్ మార్కెట్
    షేర్ విలువ
    భారతదేశం

    అదానీ గ్రూప్

    పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్ ప్రకటన
    ఆంధ్రప్రదేశ్‌: త్వరలోనే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం- 2028నాటికి పూర్తి చేయడమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్
    అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి స్టాక్ మార్కెట్
    #NewsBytesప్రత్యేకం: 2022లో తమ అదృష్టాన్ని కోల్పోయిన ప్రపంచ బిలియనీర్లు వ్యాపారం

    ప్రకటన

    లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు ఆటో మొబైల్
    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల వ్యాపారం

    ఆదాయం

    ట్విట్టర్ కు పోటీగా మాజీ సిఈఓ జాక్ డోర్సే లాంచ్ చేయనున్న బ్లూస్కై ట్విట్టర్
    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి ఉద్యోగుల తొలగింపు
    అదానీతో పాటు కష్టాల్లో ఉన్న భారతీయ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ వ్యాపారం

    స్టాక్ మార్కెట్

    స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి ఆదాయం
    $50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్ అదానీ గ్రూప్

    షేర్ విలువ

    అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ అదానీ గ్రూప్
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి అదానీ గ్రూప్
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్

    భారతదేశం

    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    బిల్‌గేట్స్‌ను కలిసిన ఆనంద్ మహీంద్రా; ఇద్దరూ క్లాస్‌మెట్స్ అని మీకు తెలుసా? బిల్ గేట్స్
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023