కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్: వార్తలు

Consumer Price Index: US ఎన్నికల్లో ద్రవ్యోల్బణంపై అధికార, విపక్షాల పోటా పోటీ ప్రచారం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ధరలు తగ్గుముఖం పట్టడం డెమక్రటిక్ పార్టీకి కొంత మేలు జరగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.