NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం
    బిజినెస్

    ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం

    ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 07, 2023, 08:49 pm 1 నిమి చదవండి
    ఎడ్‌టెక్ పరిశ్రమ పతనానికి దారితీస్తున్న BYJU'S, upGrad నిధుల సంక్షోభం
    ఏప్రిల్ లో కార్యకలాపాలను మూసివేస్తున్న DUX ఎడ్యుకేషన్

    ఎడ్‌టెక్ సంస్థ upGrad దాని అనుబంధ సంస్థ 'క్యాంపస్'లో 30% మంది ఉద్యోగులను తొలగించింది. upGrad ఈ ఏడాది ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. ఈ సంవత్సరం ఉద్యోగులను తొలగించిన సంస్థల్లో upGrad తో పాటు లిస్ట్ లో BYJU, DUX ఎడ్యుకేషన్‌లు ఉన్నాయి. 2023లో ఎడ్‌టెక్ పతనం వెనుక ఉన్న ప్రధాన కారకాల్లో ఒకటి ఫండింగ్ తగ్గడం. గత సంవత్సరం, ఎడ్‌టెక్ కంపెనీలు $3.1 బిలియన్లను సేకరించాయి, ఇది 2021లో $5.4 బిలియన్ల కంటే చాలా తక్కువ. upGrad క్యాంపస్ ఉద్యోగాల కోత వెనుక నిధుల కొరత ప్రధాన కారణంగా పేర్కొంది. గతంలో ఇంపార్టస్ అని పిలిచే ఈ కంపెనీని 2021లో upGrad కొనుగోలు చేసింది.

    DUX ఎడ్యుకేషన్ సంస్థ ఏప్రిల్ 2023లో తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది

    2023లో ఉద్యోగులను తొలగించిన సంస్థ క్యాంపస్ మాత్రమే కాదు. మరో upGrad అనుబంధ సంస్థ హరప్పా జనవరిలో దాదాపు 60 మంది ఉద్యోగులను తొలగించింది. దురదృష్టవశాత్తు, నిధుల సమస్యలు కేవలం తొలగింపులకు దారితీయవు. K-12 edtech కంపెనీ DUX ఎడ్యుకేషన్ ఏప్రిల్ 2023లో తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. నిధుల సమీకరణలో ఇబ్బందులే తమ నిర్ణయానికి కారణమని కంపెనీ పేర్కొంది. BYJU'S, ప్రపంచంలోనే అతిపెద్ద edtech ప్లాట్‌ఫారమ్, కంపెనీ 2021 ఆర్ధిక సంవత్సర ఫలితాల ప్రకారం, దాని నష్టాలు 19.8 రెట్లు పెరిగి రూ. 4,588 కోట్లు అయ్యాయి. సంవత్సరంలో భారతీయ స్టార్ట్-అప్‌కు ఇది అత్యధికం. దీని ఫలితంగా గత సంవత్సరం సిబ్బందిలో 5% అంటే 2,500 మంది ఉద్యోగులను తొలగించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    భారతదేశం
    సంస్థ
    ప్రకటన
    ఆదాయం

    భారతదేశం

    వేలిముద్ర ఆధారిత ఆధార్ authentication గురించి తెలుసుకుందాం ఆధార్ కార్డ్
    భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా రష్యా
    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం

    సంస్థ

    7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    2024లో మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 ఆపిల్
    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు ఆటో మొబైల్

    ప్రకటన

    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్
    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం అంతర్జాతీయ మహిళల దినోత్సవం
    ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా మెటా
    కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్

    ఆదాయం

    మరింత లాభపడిన భారతీయ రూపాయి స్టాక్ మార్కెట్
    అదానీ బ్లాక్ డీల్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ వ్యాపారం
    క్రిప్టో మార్కెట్‌ను తగ్గిస్తున్న సిల్వర్‌గేట్ గురించి తెలుసుకుందాం క్రిప్టో కరెన్సీ
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023