Page Loader
Bell layoffs: 10 నిమిషాల వీడియో కాల్ లో 400 మందిని తొలగించిన టెలికాం దిగ్గజం 'బెల్' 
10 నిమిషాల వీడియో కాల్ లో 400 మందిని తొలగించిన టెలికాం దిగ్గజం 'బెల్'

Bell layoffs: 10 నిమిషాల వీడియో కాల్ లో 400 మందిని తొలగించిన టెలికాం దిగ్గజం 'బెల్' 

వ్రాసిన వారు Stalin
Mar 26, 2024
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కంపెనీలలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం 'బెల్' లేఆఫ్ లు ప్రకటించింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్వ లో 400 మందికి పైగా కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన కంపెనీ వర్చ్యువల్ గ్రూప్ మీటింగ్ లో బెల్ మేనేజర్ ఈ లేఆఫ్ నోటీసులు చదివి వినిపించారు. యూనిఫోర్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్, ఈ చర్యను "అవమానకరం" అని ఖండించింది. రానున్న రోజులలో 4,800 మందిని తొలగించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు CEO Mirko Bibic వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లేఆఫ్ లు ప్రకటించిన 'బెల్'