LOADING...
Gold Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతుందంటే?
గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

Gold Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ వస్తున్నాయి. అత్యంత అసాధారణంగా, ఇటీవల 24 క్యారెట్ల బంగారం ధర కొత్త రికార్డు స్థాయికి చేరి,ఒక్క లక్ష 13 వేల మార్క్ దాటింది. వెండి ధరలూ బంగారం మార్గాన్ని అనుసరిస్తూ ముందడుగు వేస్తోంది. నిజానికి, బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతూ ఉంటాయి. అందువల్ల, వీటి ధరలు కొన్నిసార్లు పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అయితే, నిన్నటితో పోలిస్తే ఈ రోజు (సోమవారం, 22-09-2025) బంగారం, వెండి ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది. ప్రత్యేకంగా, బంగారం ధర రూ.10కుమ్మడి, వెండి ధరలు కిలోకు రూ.100వరకు తగ్గాయి.

వివరాలు 

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి:

సోమవారం ఉదయం ఆరుగంటల సమయంలో నమోదు చేసిన ధరల ప్రకారం, దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి: సోమవారం ఉదయం 6గంటల నాటికి బంగారం,వెండి ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,12,140కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,02,790కి చేరింది. వెండి కిలో ధర రూ.100 తగ్గి రూ.1,34,900గా ఉంది. ప్రాంతాల వారీగా ధరల్లో తేడాలు ఉండటంతో, ప్రధాన నగరాల్లోని బంగారం,వెండి ధరలు ఇలా ఉన్నాయి: హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,140 (రూ.10 తగ్గింది) 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,790 వెండి కిలో ధర రూ.1,44,900 (రూ.100 తగ్గింది)

వివరాలు 

ప్రధాన నగరాల్లోని బంగారం,వెండి ధరలు ఇలా ఉన్నాయి: 

విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,140 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,790 వెండి కిలో ధర రూ.1,44,900 ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,290 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,940 వెండి కిలో ధర రూ.1,34,900 ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,140 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,790 వెండి కిలో ధర రూ.1,34,900 చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,250 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,890 వెండి కిలో ధర రూ.1,44,900 బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,140 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,790 వెండి కిలో ధర రూ.1,33,500