Gold and Silver Rates: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు రోజుకే పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టించుకున్నాయి. భౌగోళిక, రాజకీయ అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు సూచిస్తున్నారు. రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే క్షీణిస్తున్న పరిస్థితి కూడా బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 23) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,080కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,03,660గా నమోదైంది.
వివరాలు
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,13,230
రాష్ట్ర రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,13,230కు, 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 1,03,810కు చేరింది.
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,13,080గా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,03,660గా నమోదయ్యింది.
వెండి ధరల్లోనూ నిన్నటి కంటే కేజీకి సుమారు రూ. 100 పెరుగుదలనొచ్చింది.
ఈ పరిణామంలో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఇప్పుడు చూద్దాం.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1,13, 080, రూ. 1,03, 660
విజయవాడలో రూ. 1,13, 080, రూ. 1,03, 660
ఢిల్లీలో రూ. 1,13, 230, రూ. 1,03, 810
ముంబైలో రూ. 1,13, 080, రూ. 1,03, 660
వడోదరలో రూ. 1,13, 130, రూ. 1,03, 710
కోల్‌కతాలో రూ. 1, 13, 080, రూ. 1, 03, 660
చెన్నైలో రూ. 1, 13, 080, రూ. 1, 03, 660
బెంగళూరులో రూ. 1, 13, 080, రూ. 1, 03, 660
కేరళలో రూ. 1, 13, 080, రూ. 1, 03, 660
పుణెలో రూ. 1, 13, 080, రూ. 1, 03, 660
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 48, 100
విజయవాడలో రూ. 1, 48, 100
ఢిల్లీలో రూ. 1, 38, 100
చెన్నైలో రూ. 1, 48, 100
కోల్‌కతాలో రూ. 1, 38, 100
కేరళలో రూ. 1, 48, 100
ముంబైలో రూ. 1, 38, 100
బెంగళూరులో రూ. 1, 38, 100
వడోదరలో రూ. 1, 38, 100
అహ్మదాబాద్‌లో రూ. 1, 38, 100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.