LOADING...
Gold and Silver Prices: పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరకు రెక్కలు..ఏ మాత్రం తగ్గని వెండి ధరలు ..
పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరకు రెక్కలు..ఏ మాత్రం తగ్గని వెండి ధరలు ..

Gold and Silver Prices: పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరకు రెక్కలు..ఏ మాత్రం తగ్గని వెండి ధరలు ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

మాఘమాసం వచ్చేసింది.పెళ్లిళ్ల సీజన్ ఇంకా రాకున్నా కూడా.. పుత్తడి ధరలు ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాక, బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పోటీ పడుతూ పెరుగుతున్నాయి. ఈ బుధవారం (21-01-2026) హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,790 గా ఉంది. నిన్న అంటే మంగళవారం ఇది రూ.1,49,780 మాత్రమే. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.1,37,310 గా నమోదు కాగా, మంగళవారం ఇది రూ.1,37,300 మాత్రమే ఉంది. అదేవిధంగా, హైదరాబాద్‌లో బుధవారం కిలో వెండి ధర రూ.3,40,100 గా ఉండగా, మంగళవారం ఇది రూ.3,40,000 గా ఉంది.

వివరాలు 

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ( 24కే, 22కే) ధరలు ఈ విధంగా ఉన్నాయి..

ముంబై: ₹1,49,790; ₹1,37,310; చెన్నై: ₹1,51,650; ₹1,39,010; న్యూఢిల్లీ: ₹1,49,920; ₹1,37,460; కోల్‌కతా: ₹1,49,790; ₹1,37,310; బెంగళూరు: ₹1,49,790; ₹1,37,310; విజయవాడ: ₹1,49,790; ₹1,37,310; కేరళ: ₹1,49,790; ₹1,37,310; పుణె: ₹1,49,790; ₹1,37,310; వడోదరా: ₹1,49,820; ₹1,37,360; అహ్మదాబాద్: ₹1,49,820; ₹1,37,360;

వివరాలు 

వెండి ధరలు ఇలా..

చెన్నై: ₹3,40,100 ముంబై: ₹3,20,100 న్యూఢిల్లీ: ₹3,20,100 కోల్‌కతా: ₹3,20,100 బెంగళూరు: ₹3,20,100 హైదరాబాద్: ₹3,40,100 విజయవాడ: ₹3,40,100 కేరళ: ₹3,40,100 పుణె: ₹3,20,100 వడోదరా: ₹3,20,100 అహ్మదాబాద్: ₹3,20,100 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

Advertisement