Loading...
Gold and Silver Rates : ఈ రోజు పలు నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు పలు నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates : ఈ రోజు పలు నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. దేశీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మరింత ఆకర్షితులయ్యారు, ఫలితంగా బంగారం డిమాండ్ కొనసాగుతోంది. మరోవైపు,రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే తగ్గడంవల్ల కూడా బంగారం ధర పెరుగుతున్నది. ఈ రోజు (డిసెంబర్ 8) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,140 రూపాయలకు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,300కి చేరింది. రాష్ట్ర రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,30,290గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,440గా ఉంది.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) 

హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,140గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,300కి నమోదైంది.

వెండి ధరలు నిన్నతో పోలిస్తే సుమారు వంద రూపాయల మేర పెరుగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల తాజా పరిస్థితిని ఇప్పుడు పరిశీలిద్దాం.

హైదరాబాద్‌లో రూ. 1, 30, 140, రూ.1, 19, 300

విజయవాడలో రూ. 1, 30, 140, రూ. 1, 19, 300

ఢిల్లీలో రూ. 1, 30, 290, రూ. 1, 19, 440

ముంబైలో రూ. 1, 30, 140, రూ. 1, 19, 300

వడోదరలో రూ. 1, 30, 190, రూ. 1, 19, 340

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) 

కోల్‌కతాలో రూ. 1, 30, 140, రూ. 1, 19, 300

చెన్నైలో రూ. 1, 30, 140, రూ. 1, 19, 300

బెంగళూరులో రూ. 1, 30, 140, రూ. 1, 19, 300

కేరళలో రూ. 1, 30, 140, రూ. 1, 19, 300

పుణెలో రూ. 1, 30, 140, రూ. 1, 19, 300

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) 

హైదరాబాద్‌లో రూ. 1, 95, 800

విజయవాడలో రూ. 1, 95, 800

ఢిల్లీలో రూ. 1, 89, 900

చెన్నైలో రూ. 1, 98, 900

కోల్‌కతాలో రూ. 1, 89, 900

కేరళలో రూ. 1, 95, 800

ముంబైలో రూ. 1, 89, 900

బెంగళూరులో రూ. 1, 89, 900

వడోదరలో రూ. 1, 89, 900

అహ్మదాబాద్‌లో రూ. 1, 89, 900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ADVERTISEMENT