
Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూ కొత్త రికార్డులు ఏర్పరుస్తున్నాయి. అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్ధిక అనిశ్చితులు కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ మరింత పెరుగుతోంది. అదేవిధంగా, రూపాయి డాలర్‌తో పోలిస్తే దెబ్బతినడం కూడా బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో, ఈ రోజు అక్టోబర్ 22న, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,570కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,19,690గా నమోదైంది. నగరాల వారీగా చూస్తే, ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,720గా, 22 క్యారెట్ల ధర ₹1,19,840గా నమోదైంది.
వివరాలు
స్థిరంగా వెండి ధరలు
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,570కి, 22 క్యారెట్ల గోల్డ్ రేటు ₹1,19,690కి చేరింది. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. ఇలాంటి మార్పులతో, దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలను ఇప్పుడు తెలుసుకోవచ్చు.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1,30, 570, రూ. 1, 19, 690 విజయవాడలో రూ. 1,30, 570, రూ. 1, 19, 690 ఢిల్లీలో రూ. 1,30, 720, రూ. 1, 19, 840 ముంబైలో రూ. 1,30, 570, రూ. 1, 19, 690 వడోదరలో రూ. 1,30, 620, రూ. 1, 19, 740 కోల్‌కతాలో రూ. 1,30, 570, రూ. 1, 19, 690 చెన్నైలో రూ. 1,30, 570, రూ. 1, 19, 690 బెంగళూరులో రూ. 1,30, 570, రూ. 1, 19, 690 కేరళలో రూ. 1,30, 570, రూ. 1, 19, 690 పుణెలో రూ. 1,30, 570, రూ. 1, 19, 690
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 81, 900 విజయవాడలో రూ. 1, 81, 900 ఢిల్లీలో రూ. 1, 63, 900 చెన్నైలో రూ. 1, 81, 900 కోల్‌కతాలో రూ. 1, 63, 900 కేరళలో రూ. 1, 81, 900 ముంబైలో రూ. 1, 63, 900 బెంగళూరులో రూ. 1, 63, 900 వడోదరలో రూ. 1, 63, 900 అహ్మదాబాద్‌లో రూ. 1, 63, 900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.