Gold & Silver Rates: ఈ రోజు బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
డాలర్ వాల్యూతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడటంతో, జియోపొలిటికల్ పరిస్థితులు బంగారం ధరలు మోత మోగించాయి. గురువారం, 22-01-2026 ఉదయం 8 గంటల లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,610కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560గా ఉంది. వెండి ధర కూడా పెరుగుతూ, కిలోవారీగా రూ.3,45,100గా నమోదయింది. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,661గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,43,560కు చేరింది.
వివరాలు
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ( 24కే, 22కే) ధరలు
ముంబై: రూ.1,55,610, రూ.1,43,560 చెన్నై: రూ.1,57,270, రూ.1,44,160 న్యూఢిల్లీ: రూ.1,56,760, రూ.1,43,710 విజయవాడ: రూ.1,56,661, రూ.1,43,560 హైదరాబాద్: రూ.1,56,661, రూ.1,43,560 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.