NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ
    తదుపరి వార్తా కథనం
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ
    నివేదిక తర్వాత కంపెనీ షేర్లు 22%కి పడిపోయాయి

    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 24, 2023
    04:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రస్తుత తాజా లక్ష్యం జాక్ డోర్సేస్ బ్లాక్. తాజా నివేదికలో, షార్ట్-సెల్లర్ బ్లాక్ మోసం గురించి, తన పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించిన విధానం గురించి ఆరోపించింది.

    ఈ నివేదికను అనుసరించి, కంపెనీ షేర్లు 22%కి పడిపోయాయి (15% వద్ద ముగిశాయి), డోర్సీ నికర విలువ $526 మిలియన్లకు చేరుకుంది.

    హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై చేసిన ఆరోపణల వలన గౌతమ్ అదానీ $140 బిలియన్లను కోల్పోయారు.

    ఇప్పుడు ఈ షార్ట్ సెల్లర్ ఏకంగా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ నికోలాపై ఆరోపణలు చేసింది, ఇది వాహనాలతో పెట్టుబడిదారులను మోసం చేసింది.

    వ్యాపారం

    176,000-పేజీల నివేదిక అందించిన హిండెన్‌బర్గ్

    హిండెన్‌బర్గ్ దాని 176,000-పేజీల నివేదికలో, బ్లాక్ తన యూజర్ బేస్‌ను ఎక్కువగా చూపిందని, దాని ప్లాట్‌ఫారమ్‌లలో మోసం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ప్రత్యేకించి క్యాష్ యాప్, దాని మొబైల్ చెల్లింపు సేవను ఆరోపించింది.

    నివేదిక ప్రకారం, క్యాష్ యాప్‌లో చాలా నకిలీ ఖాతాలు ఉన్నాయి. మోసపూరిత పాండమిక్ రిలీఫ్ అప్లికేషన్‌ల కోసం క్యాష్ యాప్ ను ఉపయోగించారని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల అమ్మకాలు, సెక్స్ ట్రాఫికింగ్ చెల్లింపులతో సహా నేర కార్యకలాపాలకు క్యాష్ యాప్ వేదిక అయిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.

    హిండెన్‌బర్గ్ కంపెనీలకు వ్యతిరేకంగా బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తాడు. ఇది కంపెనీలలు ఉన్న సమస్యలను కనునేలా చేస్తుంది, దానిపై ఒక నివేదికను ప్రచురించి పేర్కొన్న కంపెనీ షేర్లు పతనానికి దారి తీస్తుంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ప్రకటన
    ఆదాయం
    ఫైనాన్స్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    వ్యాపారం

    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ ఆర్ బి ఐ
    వ్యాపారం: మీకున్న ఈ అభిరుచులను బిజినెస్ గా మార్చుకోండి లైఫ్-స్టైల్
    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశం జిడిపి వృద్ధి 4.4 శాతం తగ్గుదల ప్రకటన

    ప్రకటన

    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్ ఆటో మొబైల్
    వర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి బ్యాంక్

    ఆదాయం

    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా మెటా
    7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్

    ఫైనాన్స్

    2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు భారతదేశం
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్ వ్యాపారం
    డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025