NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు.. 11,746 కోట్లకు చేరిన లాభం
    తదుపరి వార్తా కథనం
    ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు.. 11,746 కోట్లకు చేరిన లాభం
    ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు.. 11,746 కోట్లకు చేరిన లాభం

    ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు.. 11,746 కోట్లకు చేరిన లాభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 26, 2024
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

    సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో బ్యాంక్‌ లాభం రూ.11,746 కోట్లుగా నమోదు కావడం గమనార్హం.

    గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి రూ.47,714 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ స్పష్టం చేసింది.

    సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు చేరింది.

    Details

    9.5శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం

    ఇక నికర వడ్డీ ఆదాయం (NII) 9.5శాతం పెరిగి రూ.18,308 కోట్ల నుంచి రూ.20,048 కోట్లకు చేరినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

    స్థూల నిరర్థక ఆస్తులు (NPAs) 1.97శాతానికి తగ్గాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆస్తులు 2.48శాతంగా ఉండేవి.

    నికర నిరర్థక ఆస్తులు (net NPAs) 0.43శాతం నుంచి 0.42శాతానికి చేరాయని వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్యాంక్
    ఆదాయం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    బ్యాంక్

    కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ తాజా వార్తలు
    రికార్డుస్థాయిలో రూ.2 లక్షల కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లింపు
    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుంభకోణం.. మేనేజర్లు సహా 10 మంది నిందితుల అరెస్ట్  కుంభకోణం
    దేశీయ అతిపెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ.. ప్రపంచ బ్యాంకుల సరసన చోటు బిజినెస్

    ఆదాయం

    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వ్యాపారం
    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు పాకిస్థాన్
    పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం బ్యాంక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025