NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం
    తదుపరి వార్తా కథనం
    IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం
    2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం

    IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 21, 2023
    07:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్త అభివృద్దిలో 50% సహకారం అందించేది భారతదేశం, చైనా.

    గత సంవత్సరం ఆసియా, పసిఫిక్‌లను ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు తగ్గి, ఆహారం, చమురు ధరలలో తగ్గుదల కనిపించిందని IMF ఒక బ్లాగ్‌లో పేర్కొంది. 2022లో 38 శాతంగా ఉన్న వృద్ధి ఈ ఏడాది 4.7 శాతానికి చేరుకున్నాయి.

    ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధిలో సగానికి పైగా ఈ రెండు దేశాలు దోహదపపడతాయని అంచనా వేయబడిందని IMF పేర్కొంది.

    సేవా రంగం వృద్ధి చెందడం వల్ల వారి పురోగతి సాధ్యమైంది. చైనా, భారతదేశం మాత్రమే ఈ సంవత్సరం ప్రపంచ వృద్ధిలో సగానికి పైగా దోహదం చేస్తాయని అంచనా వేయబడింది.

    చైనా

    చైనాకు బలమైన వాణిజ్యం, టూరిజం వంటివి ఉన్నాయి

    మిగిలిన ఆసియా దేశాలు కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాంలు కూడా ఆర్ధిక స్థితిని బలపరుచుకున్నాయి. చైనాకు బలమైన వాణిజ్యం, టూరిజం వంటివి ఉన్నాయి, ఇది ఆసియాకు సానుకూలంగా ఉంటుంది.

    గత ఏడాది సెంట్రల్ బ్యాంక్ లక్ష్యాల కంటే ఆందోళనకరంగా పెరిగిన ఆసియా ద్రవ్యోల్బణం మోడరేట్‌కు సిద్ధంగా ఉందని IMF తెలిపింది.

    ప్రపంచ ఆర్థిక సమస్యలు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయని, వాటితో US డాలర్ కొంత బలాన్ని కోల్పోయిందని, ఆసియాలోని సెంట్రల్ బ్యాంకులు లక్ష్యానికి మించి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని పేర్కొంది. ఈ కారకాలు ఆసియా కరెన్సీ పుంజుకోవడానికి సహాయపడాయి, గత సంవత్సరం నష్టాలలో దాదాపు సగం వరకు తగ్గాయి , ఇది దేశీయ ధరలపై ఒత్తిడిని తగ్గించింది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ఆదాయం
    ప్రకటన
    ప్రపంచం

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    వ్యాపారం

    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది టెలికాం సంస్థ
    టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్ టెలికాం సంస్థ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్
    భారతదేశంలో విడుదలైన 2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఆటో మొబైల్

    ఆదాయం

    మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ ఉద్యోగుల తొలగింపు
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా
    అన్నిటికి ఉపయోగపడే యాప్ కోసం పేమెంట్ టూల్స్ పై పని చేస్తున్న ట్విట్టర్ ట్విట్టర్
    బడ్జెట్ 2023: పన్ను విధానంలో మార్పులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్నులేదు బడ్జెట్ 2023

    ప్రకటన

    భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఆటో మొబైల్
    Internet Explorerకు ఇక సెలవు పూర్తిగా డిసేబుల్ చేసిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల ఆటో మొబైల్
    ప్రేమికుల రోజు కోసం జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్లు జియో

    ప్రపంచం

    జొకోవిచ్, నాదల్ సాధించిన రికార్డులివే టెన్నిస్
    ఆగ్రస్థానికి ఎగబాకిన జర్మనీ హకీ
    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం స్మార్ట్ ఫోన్
    మూడువారాలు పాటు ఆటకు దూరం కానున్న ఎంబాపే ఫుట్ బాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025