NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / డాలర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్య ఎంపికను అందిస్తున్న భారతదేశం
    తదుపరి వార్తా కథనం
    డాలర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్య ఎంపికను అందిస్తున్న భారతదేశం
    శ్రీలంక, బంగ్లాదేశ్, ఈజిప్ట్ డాలర్ కొరతను ఎదుర్కొంటున్నాయి

    డాలర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్య ఎంపికను అందిస్తున్న భారతదేశం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 01, 2023
    11:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దశాబ్దాల ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసిన నేపథ్యంలో డాలర్ల కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు వాణిజ్యానికి రూపాయి ప్రత్యామ్నాయంగా అందించనుంది భారతదేశం.

    కరెన్సీ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్యం సహాయపడుతుందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో భారత విదేశీ వాణిజ్య విధానంపై ప్రకటన సందర్భంగా అన్నారు.

    శ్రీలంక, బంగ్లాదేశ్, ఈజిప్ట్ డాలర్ కొరతను ఎదుర్కొంటున్నాయి. భారతీయ కరెన్సీలో వ్యాపారం చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయని అన్నారు.

    బంగ్లాదేశ్ ఇటీవల తన సొంత నిల్వలను పెంచుకోవడానికి IMF నుండి రుణం తీసుకుంది, అయితే గత సంవత్సరం శ్రీలంక తన రుణాన్ని డిఫాల్ట్ చేయడానికి బలవంతం చేయడంలో డాలర్ల కొరత ఒక పాత్ర పోషించింది.

    భారతదేశం

    భారతదేశం రూపాయికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది

    డాలర్ డిమాండ్‌ను తగ్గించడానికి ప్రపంచ షాక్‌ల నుండి దాని ఆర్థిక వ్యవస్థను నిరోధించడానికి భారతదేశం రూపాయికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. రష్యాతో పాటు ఆఫ్రికా, గల్ఫ్ ప్రాంతంలోని దేశాలు కూడా తమ స్థానిక కరెన్సీతో వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు గతంలో చెప్పారు.

    సెంట్రల్ బ్యాంక్ గత సంవత్సరం రూపాయి సెటిల్మెంట్ కోసం ప్రణాళికలను మొదటిసారిగా ఆవిష్కరించింది, ఈ ప్రాజెక్ట్ కు ఇతర దేశాల నుండి ప్రోత్సాహకరమైన స్పందన వచ్చిందని, డిప్యూటీ గవర్నర్ T. రబీ శంకర్ అక్టోబర్‌లో ఒక ప్రసంగంలో తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ప్రకటన
    ఆదాయం
    ఫైనాన్స్

    తాజా

    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    వ్యాపారం

    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు ఫైనాన్స్
    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం అంతర్జాతీయ మహిళల దినోత్సవం
    మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్ మహిళ
    OYO వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహానికి హాజరైన సాఫ్ట్‌బ్యాంక్ CEO, Paytm బాస్ బిజినెస్

    ప్రకటన

    ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు వాట్సాప్
    బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వ్యాపారం
    త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్ ఆటో మొబైల్

    ఆదాయం

    రేటింగ్స్ తగ్గిన తర్వాత అమ్మకాల గురించి ఆలోచిస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ బ్యాంక్
    విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు వ్యాపారం
    ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్ వ్యాపారం
    భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి బ్యాంక్

    ఫైనాన్స్

    2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు భారతదేశం
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్ వ్యాపారం
    డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025