ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా: వార్తలు

Health insurance cashless claims: నగదు రహిత క్లెయిమ్ డిశ్చార్జ్ అయిన 3 గంటలలోపు క్లియర్ చేయాలి.. ఐఆర్‌డీఏఐ ఆదేశం 

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల నిబంధనలలో భారీ మార్పులు చేసింది.