Page Loader
Stock Market: స్టాక్ మార్కెట్ పై ఎన్నికల ఫలితాల ప్రభావం 
Stock Market: స్టాక్ మార్కెట్ పై ఎన్నికల ఫలితాల ప్రభావం

Stock Market: స్టాక్ మార్కెట్ పై ఎన్నికల ఫలితాల ప్రభావం 

వ్రాసిన వారు Stalin
Jun 04, 2024
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ లు ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీకి సానూకూలంగా వుండటంతో జోష్ కనిపించింది. మూడో సారి గెలుపొందుతారన్న సమాచారంతో మార్కెట్లు జోరు కొనసాగుతోంది. మంగళవారం నిఫ్టీ ఇండెక్స్ 0.21శాతానికి పెరిగాయి. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో సోమవారం నిఫ్టీ సూచీ 3.25% లాభపడి 23,338.70 వద్ద రికార్డు స్థాయికి చేరి 23,263.90 పాయింట్ల వద్ద ముగిసింది. బిఎస్ఈ ఇండెక్స్ సోమవారం 3.39% పెరిగి 76,468.78 పాయింట్ల వద్ద ముగిసింది, అంతకుముందు దాని జీవితకాల గరిష్ట స్థాయి 76,738.89 వద్ద ముగిసింది.