NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా
    తదుపరి వార్తా కథనం
    మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా
    దాదాపు 87,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది

    మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 13, 2023
    10:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మరింత మందిని ఉద్యోగాల్లోంచి తొలగించే ఆలోచనలో ఉన్న మెటా సంస్థ. ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా వచ్చే నెలలో సిబ్బంది పనితీరు సమీక్షలను పూర్తి చేసిన తర్వాత సంస్థను పునర్నిర్మించనున్నట్లు తెలిపింది.

    సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థాగత నిర్మాణం పట్ల అసంతృప్తిగా ఉండడంతో, ఈ ఏడాది చివరి నాటికి మెటాలో పనితీరును మార్చాలనే తన ప్రణాళికలను కూడా వెల్లడించారు.

    గత ఏడాది నవంబర్‌లో, మెటా తన సిబ్బందిలో 13%, అంటే దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే, ఇప్పుడు దాదాపు 87,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.

    మెటా

    నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికలో మెటా ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును కనబరిచింది

    వివిధ మెటా టీమ్‌లలోని మేనేజర్ల సంఖ్య ఎక్కువ ఉండడంపై మార్క్ జుకర్‌బర్గ్ అసంతృప్తిగా ఉన్నారు. పడిపోతున్న ప్రకటనల ఆదాయం, ప్రత్యర్థుల నుండి పోటీతో మెటా తొలగింపు నిర్ణయాన్ని సమర్ధించుకుంటుంది.

    కంపెనీ సమావేశంలో, అతను ఉద్యోగులతో తన నిర్ణయాన్ని చెప్పారు. అయితే మెటా ఆర్థిక ఫలితాలు ఆశ్చర్యకరంగా సానుకూలంగా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో మెటా సమర్పించిన నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికలో 2022 చివరి మూడు నెలల్లో $32.17 బిలియన్ల ఆదాయంతో (అంచనా వేసిన $31.5 బిలియన్ల కంటే ముందు) కంపెనీ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును కనబరిచింది.

    ఖర్చులు సంవత్సరానికి (YoY) 22% పెరిగి $25.8 బిలియన్లకు చేరాయి, వివిధ మెటా ప్లాట్‌ఫారమ్‌లలో రోజువారీ క్రియాశీల వినియోగదారులు (DAU) 5% పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మెటా
    ప్రకటన
    ఆదాయం
    టెక్నాలజీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    మెటా

    మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు! టెక్నాలజీ
    వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్ టెక్నాలజీ
    2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు టెక్నాలజీ
    ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్ ఫీచర్

    ప్రకటన

    మార్కెట్ లో మరిన్ని రంగుల్లో విడుదల కాబోతున్న 2023 సుజుకి Hayabusa బైక్
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి అదానీ గ్రూప్
    RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault ఆటో మొబైల్
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ అదానీ గ్రూప్

    ఆదాయం

    415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు ఫైనాన్స్
    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది వ్యాపారం
    ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం ట్విట్టర్
    టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్ వ్యాపారం

    టెక్నాలజీ

    నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌ భారతదేశం
    ఫిబ్రవరి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా మెటా
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన 2023 హ్యుందాయ్ VENUE ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025