NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా
    తదుపరి వార్తా కథనం
    అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా
    2023లో పొదుపుపై దృష్టి పెట్టాలని ప్రణాళిక వేస్తున్న మెటా

    అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 02, 2023
    09:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెటా 2023లో ఆదాయాన్ని మరింత మెరుగ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికను సిఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. 2022 ఆర్ధిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరుతో దాని పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. 2023లో పొదుపుపై దృష్టి పెట్టాలని కంపెనీ ప్రణాళిక వేస్తుంది.

    మాంద్యం కారణంగా ప్రకటనల ఆదాయం ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ పేరెంట్ సంస్థ అయిన మెటా తగ్గింది. 2022 చివరి త్రైమాసికంలో, మెటా $32.17 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరంలో $33.67 బిలియన్ల నుండి 4% తగ్గింది. అయితే, విశ్లేషకుల అంచనాల దాటి కంపెనీ ఆదాయం $31.5 బిలియన్లు వచ్చింది.

    మెటా

    మెటా ప్రారంభమైనప్పటి నుండి దాదాపు రెండు దశాబ్దాల పాటు వృద్ధిని నమోదు చేసింది

    టెక్ దిగ్గజం నికర ఆదాయం నాల్గవ త్రైమాసికంలో 2021 $10.28 బిలియన్ల నుండి 2022లో $4.65 బిలియన్లకు 55% తగ్గింది.ఖర్చులు సంవత్సరానికి 22% పెరిగి $25.8 బిలియన్లకు చేరుకున్నాయి.

    మెటా ప్రారంభమైనప్పటి నుండి దాదాపు రెండు దశాబ్దాల పాటు వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం, కంపెనీ మొదటి సారి ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది.

    మెటా ఈ సంవత్సరం తన ఖర్చులు, మొత్తం ఖర్చుల అంచనాలను తగ్గించింది. మెటా ఖర్చులను $89-95 బిలియన్లకు తగ్గించుకుంటుంది, ఇది గతంలో ఊహించిన $94-100 బిలియన్ల నుండి తగ్గుతుంది. AI మరియు నాన్-AI వర్క్‌లోడ్‌లకు సపోర్ట్ చేయగల ఆర్కిటెక్చర్‌కు మారాలని మెటా ఆలోచిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మెటా
    టెక్నాలజీ
    ఆదాయం
    ప్రకటన

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    మెటా

    మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు! టెక్నాలజీ
    వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్ టెక్నాలజీ
    2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు టెక్నాలజీ
    ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్ ఫీచర్

    టెక్నాలజీ

    బగ్ సమస్యలకు సరికొత్త పరిష్కారాలతో ఆపిల్ iOS 16.3 అప్డేట్ విడుదల ఆపిల్
    ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ ఎలక్ట్రిక్ వాహనాలు
    గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు వ్యాపారం
    10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్

    ఆదాయం

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం

    ప్రకటన

    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025