LOADING...
ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్  
ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్

ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2023
08:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ ఫాక్స్ కార్ప్ ,న్యూస్ కార్ప్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు CNBC సెప్టెంబర్ 21న నివేదించింది. ఆయన కుమారుడు లాచ్లాన్ ముర్డోక్ న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్ ,ఛైర్మన్,CEOగా బాధ్యతలను చేపడతారు. 'నా ప్రొఫెషనల్ జీవితంలో నిత్యం వార్తలు, ఐడియాలతోనే గడిపాను. అది మారదు. మనకు నైపుణ్యం కలిగిన బృందాలు ఉన్నాయి' అని ఉద్యోగులకు పంపిన నోట్‌లో రూపర్ట్‌ మర్దోక్‌ తెలిపారు. ఫాక్స్‌ న్యూస్‌ బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్లు, ఆయా విభాగాలు, అన్ని భాగస్వామ్యపక్షాల తరఫున మర్దోక్‌ కుమారుడు లాక్లాన్‌ మర్దోక్‌ తండ్రికి అభినందనలు తెలియజేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్