Stock Market Today: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 28, 2026
04:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ షేర్ మార్కెట్లు బుధవారం లాభసూటిగా ముగిశాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, భారతదేశం-యూరోపియన్ యూనియన్ మధ్య తీరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సానుకూలతలకు దోహదం చేసింది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో 82,344.68 వద్ద నిలిచింది. అదే సమయంలో, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 25,342 వద్ద ముగిసింది.