NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి
    బిజినెస్

    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి

    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 03, 2023, 11:26 am 1 నిమి చదవండి
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి
    సంపదలో $100 బిలియన్లను కోల్పోయిన అదానీ గ్రూప్

    పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి భారతీయ బిలియనీర్ అదానీ చేసిన ప్రయత్నం విఫలమైంది గౌతమ్ అదానీ వ్యాపారాల షేర్లు గురువారం మరింత పడిపోయాయి. అతను తన సంపదలో $100 బిలియన్లను కోల్పోయారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లను తారుమారు చేసి మోసం చేస్తుందని ఆరోపించడంతో షేర్లలో క్రాష్ ప్రారంభమైంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ ధర పతనాన్ని పరిశీలిస్తోంది. అబార్టివ్ షేర్ అమ్మకంలో అవకతవకలను కూడా పరిశీలిస్తోంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్‌కు వారి రుణదాతల వివరాలను బయటపెట్టాలని కోరింది. ఫిబ్రవరి 7, 2023 నుండి అమల్లోకి వచ్చే సుస్థిరత సూచికల నుండి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తామని S&P డౌ జోన్స్ తెలిపింది

    శుక్రవారం నాటికి క్రెడిట్ నివేదికను విడుదల చేయాలని అదానీ గ్రూప్

    ఫిబ్రవరి 3, 2023 నుండి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మూడు అదానీ స్టాక్స్ , అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ పరిశీలనలో ఉంచింది. 50% లేదా ఇప్పటికే ఉన్న మార్జిన్ పెట్టుబడిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అది 100% క్యాప్‌కి లోబడి ఉంటుందని ఎక్స్ఛేంజ్ తెలిపింది. US షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను పరిష్కరించడానికి అదానీ గ్రూప్ శుక్రవారం నాటికి క్రెడిట్ నివేదికను విడుదల చేయాలని ఆలోచిస్తుంది. అదానీ గ్రూప్ సంస్థలు గురువారం US డాలర్-డినామినేటెడ్ బాండ్లపై షెడ్యూల్ చేసిన కూపన్ చెల్లింపులను కూడా చేశాయని చెప్పారు. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసిన తర్వాత భారతదేశంలోని స్టాక్‌లు, USబాండ్లు విఫలమవడంతో చెల్లింపులు జరిగాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    స్టాక్ మార్కెట్
    ప్రకటన
    గౌతమ్ అదానీ
    షేర్ విలువ

    తాజా

    హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది ఆటో మొబైల్
    నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల తెలుగు సినిమా
    బెలూన్ డైలేషన్: గర్భంలో ఉన్న పిండానికి గుండె ఆపరేషన్ చేసిన వైద్యులు ప్రెగ్నెన్సీ
    WTC: వికెట్ కీపర్ ఎంపికపై డైలామాలో టీమిండియా టీమిండియా

    స్టాక్ మార్కెట్

    ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 70% పైగా పడిపోయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ప్రకటన
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది బ్యాంక్
    NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది అదానీ గ్రూప్
    మరింత లాభపడిన భారతీయ రూపాయి విలువ

    ప్రకటన

    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రభుత్వం
    ప్రపంచవ్యాప్తంగా GPT-4 ఉపయోగిస్తున్న సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది వ్యాపారం
    త్వరలో లాంచ్ కానున్న కియా EV9 స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV ఆటో మొబైల్

    గౌతమ్ అదానీ

    ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో టాప్ 29 స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ ప్రపంచం
    $50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ నష్టం
    మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్ అదానీ గ్రూప్
    అదానీ ప్రయోజనాల కోసమే వ్యాపార నియమమాలను మార్చిన కేంద్రం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    షేర్ విలువ

    7,000 కోట్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    అదానీ బ్లాక్ డీల్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ వ్యాపారం
    కరెన్సీ విలువ గురించి చెప్పే బిగ్ మాక్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం వ్యాపారం
    అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా అదానీ గ్రూప్

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023