Gold and Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర..
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టించాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్ ధర తగ్గడం కారణంగా, దేశీయంగా కూడా బంగారం ధరల్లో క్షీణత కనిపిస్తోంది. ఫలితంగా పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో,అక్టోబర్ 23న కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,880కి చేరగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,390గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,26,030గా ఉండగా,22క్యారెట్ల బంగారం ధర రూ. 1,15,540కి చేరింది. హైదరాబాద్,విజయవాడలో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,25,880, 22క్యారెట్ల బంగారం ధర రూ.1,15,390గా ఉంది.
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
వెండి ధరలు నిన్నటి దానితో పోలిస్తే కిలోకు సుమారు వంద రూపాయల మేర తగ్గాయి. ఈ పరిణామంలో, దేశంలోని ప్రధాన నగరాల్లోని తాజా బంగారం, వెండి రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో రూ.1,25, 880,రూ.1,15, 390 విజయవాడలో రూ.1,25, 880,రూ.1,15, 390 ఢిల్లీలో రూ.1,26, 030, రూ.1, 15, 510 ముంబైలో రూ.1, 25, 880,రూ.1, 15, 390 వడోదరలో రూ.1, 25, 930,రూ.1, 15, 440 కోల్‌కతాలో రూ.1, 25, 880, రూ.1, 15, 390 చెన్నైలో రూ.1, 25, 880,రూ.1, 15, 390 బెంగళూరులో రూ.1, 25, 880,రూ.1, 15, 390 కేరళలో రూ.1, 25, 880,రూ.1, 15, 390 పుణెలో రూ.1, 25, 880,రూ.1, 15, 390
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 74, 900 విజయవాడలో రూ. 1, 74, 900 ఢిల్లీలో రూ. 1, 59, 900 చెన్నైలో రూ. 1, 74, 900 కోల్‌కతాలో రూ. 1, 59, 900 కేరళలో రూ. 1, 79, 900 ముంబైలో రూ. 1, 59, 900 బెంగళూరులో రూ. 1, 59, 900 వడోదరలో రూ. 1, 59, 900 అహ్మదాబాద్‌లో రూ. 1, 59, 900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.