NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఇక ట్విట్టర్‌లో డబ్బులు సంపాదించే అవకాశం.. ఎలాగంటే!
    తదుపరి వార్తా కథనం
    ఇక ట్విట్టర్‌లో డబ్బులు సంపాదించే అవకాశం.. ఎలాగంటే!
    ఇక ట్విట్టర్‌లో డబ్బులు సంపాదించే అవకాశం.. ఎలాగంటే!

    ఇక ట్విట్టర్‌లో డబ్బులు సంపాదించే అవకాశం.. ఎలాగంటే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 14, 2023
    02:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గూగుల్, యూట్యూబ్, ఫేస్‌ బుక్ మాత్రమే కాదు, ఇక నుంచి ట్విట్టర్‌లో కూడా డబ్బులు సంపాదించవచ్చు. ట్విట్టర్ యాడ్ రెవెన్యూలో కొంత భాగాన్ని క్రియేటర్లకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

    మానిటరీ పాలసీకి సంబంధించి క్రియేటర్స్, కంటెంట్ క్రియేటర్స్‌కు మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ గుడ్‌న్యూస్ చెప్పింది.

    క్రియేటర్ యాడ్స్ రెవెన్యూషేరింగ్ అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా క్రియేటర్లకు డబ్బులు చెల్లిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన థ్రెడ్ వారం రోజుల్లోనే 10 కోట్ల మంది ఫాలోవర్స్ ను తెచ్చుకుంది.

    దీంతో వినియోగదారులు ట్విట్టర్ వైపు వెళ్లకుండా బంపరాఫర్‌ను ప్రకటించింది. అయితే ట్విట్టర్ యాడ్స్ నుంచి డబ్బులు సంపాదించేందుకు క్రియేటర్స్ కొన్ని రిక్వైర్‌మెంట్స్‌ను రీచ్ కావాల్సి ఉంటుంది.

    Details

    ప్రకటన, ఇంప్రెషన్ ల సంఖ్య ఆధారంగా ఆమౌంట్

    ట్విట్టర్ ఫ్లాట్‌ఫాంలో గత 3 నెలల్లో ప్రతి నెలా కనీసం 50లక్షల ట్విట్ ఇంప్రెషన్లు పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్ట్రెప్ పేమెంట్ అకౌంట్‌ను కూడా కలిగి ఉండాలి.

    ఈ అర్హతలు పొందిన తర్వాత పొగ్రామ్ లో చేరేందుకు అప్రూవల్ పొందాక క్రియేటర్లు ట్విట్ లలోని రిప్లైలలో డిస్ ప్లే అయ్యే యాడ్స్ నుంచి వచ్చే ఆదాయంలో వాటాను పొందే అవకాశం ఉంటుంది.

    అదే విధంగా ప్రకటన రకం, ఇంప్రెషన్‌ల సంఖ్య, ఎంగేజ్ మెంట్ రేటు తో సహా అనేక అంశాల ఆధారంగా వారికి ఎంత ధరను చెల్లించాలన్నది కంపెనీ నిర్ణయిస్తుంది.

    ఈ ప్రొగ్రామ్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో దశలో ఉంది. కొన్ని నెలల్లో మరింతమంది క్రియేటర్లకు రిలీజ్ కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్
    ప్రపంచం

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    ట్విట్టర్

    వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    SBI బ్యాంక్ UPI, నెట్ బ్యాంకింగ్ సేవలలో సర్వర్ అంతరాయంతో నష్టపోతున్న వినియోగదారులు బ్యాంక్
    ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ చెల్లించడానికి నిరాకరిస్తున్న టాప్ సెలబ్రిటీలు, సంస్థలు ధర
    ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం ఎలాన్ మస్క్

    ప్రపంచం

    గ్లోబల్ చెస్ లీగ్‌కు వేళాయే.. పోటీలో భారత దిగ్గజాలు స్పోర్ట్స్
    ఫార్ములా ఈ క్యాలెండర్‌లో హైదరాబాద్‌కు నో ప్లేస్! స్పోర్ట్స్
    ఓఎల్ఎక్స్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. 800 మందికి పైగా ఇంటిబాట ఉద్యోగుల తొలగింపు
    ప్రపంచంలోనే ది బెస్ట్ వియానయాన సంస్థ ఇదే! విమానాశ్రయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025