NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు
    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు
    బిజినెస్

    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    March 27, 2023 | 03:30 pm 1 నిమి చదవండి
    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు
    ఇంధన ధరల రూపొందించేందుకు ప్రభుత్వానికి ఆరు వారాల గడువు

    పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదైంది. దీనితో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్థాన్‌లో ఉల్లిపాయల ధరలు 228.28 శాతం, సిగరెట్‌లు 165.88 శాతం, గోధుమ పిండి ధర 120.66 శాతం, క్యూ1లో గ్యాస్‌ ఛార్జీలు 108.38 శాతం, లిప్టన్ టీ ధర 94.60 శాతం మేర పెరిగినట్లు ఒక నివేదిక పేర్కొంది. ట్రాక్ చేసిన 51 వస్తువుల ప్రకారం, డీజిల్ ధర 102.84 శాతం, అరటిపండ్లు 89.84 శాతం, పెట్రోల్ 81.17 శాతం, గుడ్లు 79.56 శాతం పెరిగాయి.

    1.1 బిలియన్ డాలర్ల రుణం కోసం ఒప్పందంపై జరుగుతున్న చర్చలు

    ప్రతిపాదిత ఇంధన ధరల పథకం పరిష్కారమైన తర్వాత పాకిస్తాన్, ప్రపంచ వడ్డీ వ్యాపారుల మధ్య రుణ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధికారి తెలిపారు. ఇస్లామాబాద్, IMF రెండూ అణ్వాయుధ దేశానికి 1.1 బిలియన్ డాలర్ల రుణం కోసం ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంపన్న వినియోగదారుల నుండి ఇంధనం కోసం ఎక్కువ వసూలు చేసే చర్యను ప్రకటించారు. అలా సేకరించిన డబ్బును పేదల సబ్సిడీకు ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఇంధన ధరల ప్రణాళికను రూపొందించేందుకు తమ ప్రభుత్వానికి ఆరు వారాల గడువు ఇచ్చామని పాకిస్థాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    పాకిస్థాన్
    ప్రకటన
    ఆదాయం
    ఒప్పందం
    ప్రభుత్వం

    పాకిస్థాన్

    ఆప్ఘనిస్తాన్ విజయంపై షోయబ్ ఆక్తర్ హర్షం క్రికెట్
    పాక్ క్రికెటర్‌కు ఘోర అవమానం.. బాడీ షేమింగ్‌ చేస్తూ..! క్రికెట్
    PAK vs AFG : పాక్‌ను మళ్లీ చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. సిరీస్ కైవసం క్రికెట్
    రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..? క్రికెట్

    ప్రకటన

    ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్ ట్విట్టర్
    భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు ఎలక్ట్రిక్ వాహనాలు
    త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్ ఆటో మొబైల్
    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వ్యాపారం

    ఆదాయం

    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S వ్యాపారం
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ వ్యాపారం
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ

    ఒప్పందం

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్
    క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్ బ్యాంక్
    విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు వ్యాపారం

    ప్రభుత్వం

    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ లోక్‌సభ
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ఫీచర్
    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రకటన
    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం ప్రపంచం
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023