NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు
    బిజినెస్

    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 25, 2023, 12:42 pm 1 నిమి చదవండి
    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు
    JioTV, JioCinema, JioSecurity, JioCloud ఉచిత సబ్స్క్రిప్షన్

    ప్రస్తుతానికి, రిలయన్స్ జియో భారతదేశంలో మూడు రీఛార్జ్ ప్యాక్‌లను అందిస్తోంది, ఇది వినియోగదారులకు వివిధ కాల వ్యవధిలో రోజుకు 3GB డేటాను అందిస్తుంది. ప్యాక్‌లకు 14-84 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కొనుగోలుదారులకు JioTVతో సహా జియో సూట్ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తాయి. బేస్ ప్లాన్ ధర రూ. 219 ప్రీపెయిడ్ ప్యాక్ రెండు వారాలు (14 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది. ఇది రోజు 3GB హై-స్పీడ్ డేటాను (మొత్తం 44GB డేటా), రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. రిలయన్స్ JioTV, JioCinema, JioSecurity, JioCloud సేవలకు సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది.

    ఈ ప్లాన్స్ తో అదనపు ధర చెల్లించకుండా జియో అపరిమిత True 5G ఉపయోగించచ్చు

    రూ.399 ప్యాక్ వినియోగదారులు 28 రోజుల పాటు రోజుకు 3GB హై-స్పీడ్ డేటాను (ప్యాక్ మొత్తం 90GB డేటా), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, JioTV, JioCloud, JioCinema, JioSecurity కూడా అందిస్తుంది. రేంజ్-టాపింగ్ ప్లాన్ రూ. 999 ప్యాక్ 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటాను(మొత్తం 292GB డేటా), రోజుకు 100 SMS, అపరిమిత వాయిస్ కాలింగ్‌, JioSecurity, JioCloud, JioTV, JioCinemaతో సహా Jio యాప్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ అందిస్తుంది. చందాదారులు కూడా జియో యొక్క ట్రూ 5G డేటాకు అర్హులు ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో ఎటువంటి అదనపు ధర చెల్లించకుండా జియో అపరిమిత True 5G డేటాను వినియోగించుకోవచ్చు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    భారతదేశం
    జియో
    ప్లాన్
    టెలికాం సంస్థ

    భారతదేశం

    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా కలెక్టర్
    ఆస్ట్రేలియా: పర్రమట్టా మేయర్‌గా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి సమీర్ పాండే ఆస్ట్రేలియా

    జియో

    అడ్వర్టైజింగ్‌ ఎక్స్‌పెండిచర్‌లో చరిత్ర సృష్టించిన జియో సినిమా ఐపీఎల్
    క్రికెట్ అభిమానుల కోసం జియో బంఫరాఫర్.. ఉచితంగానే! ఐపీఎల్
    IPL 2023 ప్రారంభానికి ముందే అపరిమిత క్రికెట్ ప్లాన్‌లను ప్రకటించిన రిలయన్స్ జియో రిలయెన్స్
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో టెలికాం సంస్థ

    ప్లాన్

    ఉద్యోగుల తొలగింపుల తరవాత ఉద్యోగుల బోనస్‌లను తగ్గిస్తున్న మెటా మెటా
    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు ఎయిర్ టెల్
    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే రీఛార్జ్ ప్లాన్‌లు అమలుచేస్తున్న రిలయన్స్ జియో జియో

    టెలికాం సంస్థ

    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ
    జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి ఉద్యోగుల తొలగింపు
    8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ ఉద్యోగుల తొలగింపు
    20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి జియో

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023