NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం
    బిజినెస్

    సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం

    సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 20, 2023, 05:12 pm 1 నిమి చదవండి
    సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం
    అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభంతో పెరుగుతున్న ఆర్థిక భయాలు

    గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభాల గురించిన ఆందోళనలతో సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం క్షీణించాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించి 57,177 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 50 17,000 మార్కు దిగువన ఉంది. విశ్లేషకుల ప్రకారం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, బ్యాంకింగ్ రంగంలోని సమస్యలను అర్థం చేసుకోవడానికి పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారు. అమెరికా, ఐరోపాలో బ్యాంకింగ్ సంక్షోభం నుండి పెరుగుతున్న ఆర్థిక భయాలు ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల ఆర్ధిక సమస్యల ద్వారా ఎక్కువ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి.

    బ్యాంకింగ్-రంగం గురించి ఆందోళనలు పెరగడంతో అమెరికా స్టాక్‌లు శుక్రవారం దిగువన ముగిశాయి

    SVB ఫైనాన్షియల్ గ్రూప్ దివాలా దాఖలు చేయడం, గత వారంలో ఫెడరల్ రిజర్వ్ నుండి బ్యాంకులు $165 బిలియన్లు రుణం తీసుకున్నట్లు డేటా విడుదల తర్వాత బ్యాంకింగ్-రంగం గురించి ఆందోళనలు మళ్ళీ పెరగడంతో అమెరికా స్టాక్‌లు శుక్రవారం దిగువన ముగిశాయి. వేగంగా వృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ సంక్షోభాన్ని తగ్గించేందుకు అన్నీ దేశ బ్యాంకులు సమన్వయంతో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆసియా మార్కెట్లు పడిపోయాయి. వారాంతంలో, UBS 3 బిలియన్ ఫ్రాంక్‌లకు ($3.2 బిలియన్లు) క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేస్తుందని స్విస్ అధికారులు రూపొందించిన ఒప్పందంలో $5.4 బిలియన్ల వరకు నష్టాలను పేర్కొన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    స్టాక్ మార్కెట్
    ప్రకటన
    ఆదాయం
    షేర్ విలువ

    స్టాక్ మార్కెట్

    ఒక్కరోజులో 11బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు ఆర్నాల్ట్  ప్రపంచం
    ఇన్ఫోసిస్ షేర్లు 12శాతం ఎందుకు పడిపోయినట్లు?  తాజా వార్తలు
    టాప్ 100 కంపెనీలు తప్పనిసరిగా పుకార్లను ధృవీకరించాలంటున్న సెబీ ప్రకటన
    స్మాల్ క్యాప్ స్టాక్స్ పతనమవుతుండడానికి కారణం ఆర్ధిక వ్యవస్థ

    ప్రకటన

    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ బి ఐ
    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్ వ్యాపారం
    కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5 ఆటో మొబైల్
    ChatGPT, గూగుల్ బార్డ్‌తో తప్పుడు సమాచార సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఆదాయం

    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    టాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్ వ్యాపారం
    Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే వ్యాపారం
    హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్

    షేర్ విలువ

    పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ అదానీ గ్రూప్
    పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం బ్యాంక్
    ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వ్యాపారం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023