NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్
    బిజినెస్

    ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్

    ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 04, 2023, 05:46 pm 0 నిమి చదవండి
    ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్
    ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ క్రియేటర్‌లకు ప్రకటన ఆదాయం

    ఎలోన్ మస్క్ ట్విట్టర్ ప్రకటన ఆదాయాన్ని క్రియేటర్లకు షేర్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్‌ ఉన్న క్రియేటర్లతో మాత్రమే కంపెనీ ప్రకటనల నుండి వచ్చే ఆదాయాన్ని పంచుకుంటుంది.ఈ విధానం ఈరోజు నుండే ప్రారంభమవుతుంది. క్రియేటర్‌లతో ట్విట్టర్ యాడ్ రెవెన్యూ షేర్ ప్రోగ్రామ్ యూట్యూబ్, టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పోటీపడడంలో సహాయపడుతుంది, వీటికి కూడా యాడ్ రెవిన్యూ షేర్ ప్రోగ్రాం క్రియేటర్లకు చెల్లించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉంది. యాడ్ రెవెన్యూ షేర్ ను సంపాదించడానికి వినియోగదారులకు బ్లూ సభ్యత్వం ఉండాలి. ట్విట్టర్ వినియోగదారులకు ఇప్పటికే టిప్స్/సూపర్ ఫాలోస్ ఫీచర్‌ల ద్వారా తమ ఖాతాలను మానిటైజ్ చేసుకునే అవకాశం ఉంది.

    ప్రకటన రాబడి వాటాను కావాలంటే క్రియేటర్లకు యాక్టివ్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను ఉండాలి

    అయితే, యూట్యూబ్ లా కాకుండా, ట్విట్టర్ యొక్క కొత్త విధానం క్రియేటర్ రిప్లై థ్రెడ్‌లలో కనిపించే ప్రకటనలకు మాత్రమే వర్తిస్తుంది. అదనంగా, ప్రకటన రాబడి వాటాను కావాలంటే, క్రియేటర్లకు యాక్టివ్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను ఉండాలి. అయితే ట్విట్టర్ చెల్లింపు ప్రక్రియ గురించి సమాచారం ఇంకా తెలియదు. ఈ కార్యక్రమం నుండి ప్రయోజనం పొందడానికి ఎన్ని వైరల్ ట్వీట్‌లు అవసరమనేది ఇంకా తెలియలేదు. అయితే లెగసీ బ్లూ వెరిఫైడ్ ఖాతాలను నడుపుతున్న క్రియేటర్‌లతో ఈ ప్రకటన ఆదాయాన్ని ట్విట్టర్ పంచుకోదు. ఈ కొత్త ప్రోగ్రామ్‌కు వారికి అర్హత లేదు.

    ప్రకటన ఆదాయ భాగస్వామ్యం గురించి మస్క్ చేసిన ట్వీట్

    Starting today, Twitter will share ad revenue with creators for ads that appear in their reply threads

    — Elon Musk (@elonmusk) February 3, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    టెక్నాలజీ
    ట్విట్టర్
    ఎలోన్ మస్క్
    వ్యాపారం

    తాజా

    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు తెలుగు సినిమా
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    టెక్నాలజీ

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు వాట్సాప్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ సోషల్ మీడియా
    మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఇయర్ (2) కొత్త TWS ఇయర్‌బడ్‌లు ప్రకటన

    ట్విట్టర్

    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ వ్యాపారం
    ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు టెక్నాలజీ
    ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది ఎలోన్ మస్క్

    ఎలోన్ మస్క్

    ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి ట్విట్టర్
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్ ప్రకటన
    కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్ ప్రపంచం

    వ్యాపారం

    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ ఒప్పందం
    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S ప్రకటన
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ ప్రకటన
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023