NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం
    తదుపరి వార్తా కథనం
    ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం
    ట్విట్టర్ కొత్త మోడరేషన్ విధానాలు ప్రకటనదారులకు నచ్చలేదు

    ట్విట్టర్ కు తగ్గుతున్న ప్రకటన ఆదాయం మస్క్ విధానాలే కారణం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 19, 2023
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్విట్టర్ ఆర్థికంగా కష్టాల్లో పడింది. దాని కొత్త సిఈఓ ఎలోన్ మస్క్ కంపెనీ ఆ కష్టాలను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, అందులో విజయం సాధించలేకపోతున్నారు. ట్విట్టర్ రీలింగ్ ప్రకటన వ్యాపార ప్రభావం ఆ సంస్థ ఆర్ధిక స్థితి మీద పడుతోంది. ఈ సంస్థను మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి 500 మంది ప్రకటనదారులు ట్విట్టర్‌లో ఖర్చు పెట్టడం మానేశారు.

    మస్క్ కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుండి చాలా మంది ప్రకటనదారులు ట్విట్టర్‌తో విభేదిస్తున్నారు. ట్విట్టర్ కొత్త కంటెంట్ మోడరేషన్ విధానాలు వారికి నచ్చకపోవడమే అందుకు ప్రధాన కారణం. కొత్త చెల్లింపు ధృవీకరణ ఫీచర్ అమలు స్కామర్‌లకు అనుకూలంగా ఉండటంతో ప్రకటనకర్తలు ట్విట్టర్ నుండి మరింత జరుగుతున్నారు.

    ట్విట్టర్

    ట్విటర్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 40% తగ్గింది

    ట్విటర్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 40% తగ్గింది. 2022 మొదటి త్రైమాసికంలో, కంపెనీ $1.2 బిలియన్లను సంపాదిస్తే ప్రస్తుత ఆదాయం $13.3 మిలియన్లు. మస్క్ ట్విట్టర్ ను ప్రకటన ఆదాయంపై తక్కువ ఆధారపడేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    అయితే మూడు డజనుకు పైగా మీడియా కంపెనీలు, న్యూస్ అవుట్‌లెట్‌లు, దాదాపు అన్ని ప్రధాన స్పోర్ట్స్ లీగ్‌లతో ప్రకటనల ఒప్పందాలు ట్విట్టర్ కు ఉన్నాయి. కానీ రాబడి ఆదాయం తగ్గడం వలన మరింతమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. మస్క్ ఇప్పటికే 75% ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయం నుండి కొన్ని విలువైన సామాగ్రిని వేలం వేయాలని నిర్ణయించారు. ఈ లిస్ట్ లో భారీ ట్విట్టర్ పక్షి విగ్రహం కూడా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్
    ఎలాన్ మస్క్
    ఆదాయం
    ప్రకటన

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    ట్విట్టర్

    "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్ టెక్నాలజీ
    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ఎలాన్ మస్క్
    వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు ఎలాన్ మస్క్
    ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్ టెక్నాలజీ

    ఎలాన్ మస్క్

    2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం టెక్నాలజీ
    భారతదేశంలో 48,624 ట్విట్టర్ ఖాతాలపై నిషేధం ట్విట్టర్
    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్

    ఆదాయం

    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత అమెజాన్‌

    ప్రకటన

    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు వాట్సాప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025