వినోద్ ధామ్: వార్తలు

Vinod Dham: పద్మభూషణ్ అవార్డు అందుకోనున్న భారతీయ-అమెరికన్ ఇంజనీర్ వినోద్ ధామ్ ఎవరు? 

భారతీయ-అమెరికన్ ఇంజనీర్ వినోద్ ధామ్‌ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనుంది.