వాఘ్ బక్రీ టీ గ్రూప్: వార్తలు

Wagh bakri director:వాఘ్ బక్రీ టీ గ్రూప్ ED పరాగ్ దేశాయ్ కన్నుమూత

వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్(49)సోమవారం మరణించినట్లు కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది.