Page Loader
Sensational: హను-మాన్ రూ. 10 రోజుల్లో 200 కోట్ల మార్క్ 

Sensational: హను-మాన్ రూ. 10 రోజుల్లో 200 కోట్ల మార్క్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2024
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో తేజ సజ్జ,డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హను-మాన్ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జీఎస్టీ లేకుండా 'హనుమాన్' చిత్రం మొత్తం ఇప్పటివరకు రూ. 21.28 కోట్లను రాబట్టింది. అలాగే నైజాంలో నిన్న 'హనుమాన్' చిత్రం జీఎస్టీ లేకుండా రూ. 2.74 కోట్లను సాధించింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రూ. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ బృందం అధికారికంగా ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ బృందం చేసిన ట్వీట్