NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్: ఈసారి హనుమంతుడి పోస్టర్ తో వచ్చారు
    ఆదిపురుష్: ఈసారి హనుమంతుడి పోస్టర్ తో వచ్చారు
    1/3
    సినిమా 0 నిమి చదవండి

    ఆదిపురుష్: ఈసారి హనుమంతుడి పోస్టర్ తో వచ్చారు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 06, 2023
    09:40 am
    ఆదిపురుష్: ఈసారి హనుమంతుడి పోస్టర్ తో వచ్చారు
    ఆదిపురుష్ నుండి రిలీజైన హనుమంతుడి పోస్టర్

    ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రం నుండి హనుమంతుడి పోస్టర్ రిలీజైంది. హనుమాన్ జయంతి సందర్భంగా ధ్యానంలో ఉన్న హనుమంతుడి పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో హనుమంతుడి వెనకాల రాముడిగా ప్రభాస్ కనిపించారు. అంటే, ధ్యానంలో హనుమంతుడు కూర్చుంటే ఆయన మనసులో రాముడు ఉన్నాడన్నట్టుగా చూపించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆల్రెడీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆదిపురుష్ చిత్రం గ్రాఫిక్స్ పనులు జరుపుకుంటోంది. టీ సిరీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో సీత పాత్రలో క్రితిసనన్ కనిపిస్తోంది. జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.

    2/3

    వీడియో కోసం వేచిచూస్తున్న ప్రభాస్ అభిమానులు

    ఆదిపురుష్ టీజర్ తర్వాత ఇప్పటివరకు ఈ చిత్రం నుండి రెండు అప్డేట్లు మాత్రమే వచ్చాయి. మొన్న శ్రీరామ నవమి కానుకగా ఒక పోస్టర్, ఇప్పుడు హనుమాన్ జయంతి కానుకగా మరో పోస్టర్ రిలీజైంది. ఆదిపురుష్ టీజర్ పై అనేక ట్రోల్స్ రావడంతో గ్రాఫిక్స్ పనులు మళ్ళీ మళ్ళీ జరిగాయని అన్నారు. ఆల్రెడీ పూర్తయిన పనికి రిపేర్లు జరిగాయని వినిపించింది. రిపేర్లు పూర్తయ్యాక ఔట్ పుట్ ఎలా వచ్చిందనేది అందరికీ ఆసక్తిగా ఉంది. ఈ విషయంలో మరో టీజర్ గానీ, ట్రైలర్ గానీ రిలీజ్ అయితే క్లారిటీ వస్తుంది. ఆదిపురుష్ చిత్రబృందం, మరో టీజర్ ని రిలీజ్ చేస్తుందా? లేదా, డైరెక్టుగా ట్రైలర్ ని రిలీజ్ చేస్తుందా అనేది చూడాలి.

    3/3

    ఆదిపురుష్ నుండి రిలీజైన హనుమంతుడి పోస్టర్

    Ram ke Bhakt aur Ramkatha ke praan…
    Jai Pavanputra Hanuman!

    राम के भक्त और रामकथा के प्राण…
    जय पवनपुत्र हनुमान!#Adipurush #JaiShriRam #JaiBajrangBali #HanumanJanmotsav#Adipurush releases globally IN THEATRES on June 16, 2023.#Adipurush #Prabhas #SaifAliKhan @kritisanon pic.twitter.com/jdBCBfn2Fr

    — Om Raut (@omraut) April 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ప్రభాస్
    తెలుగు సినిమా
    సినిమా

    ప్రభాస్

    పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే ప్రభాస్: ఈసారి మారుతికి ఛాన్స్ సినిమా
    సలార్ సినిమాకు జేమ్స్ బాండ్ ఫీల్స్ తెలుగు సినిమా
    శ్రీరామ నవమి కానుకాగా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్: ట్రోల్స్ కి చెక్ పెట్టేసినట్టే సినిమా
    వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ? తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    మసూద హీరోకు భళ్ళాలదేవుడి సాయం, ఆ హిట్ సినిమాల జాబితాలో చేరుతుందా? సినిమా
    శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న అల్లు అర్జున్
    పుష్ప 2 కాన్సెప్ట్ వీడియో: జైలు నుండి తప్పించుకున్న అల్లు అర్జున్ అల్లు అర్జున్
    వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే రావణాసుర

    సినిమా

    బీజేపీ కోసం ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన స్టార్ హీరో సినిమా
    అశోక్ గల్లా 2 గ్లింప్స్ వీడియో: మీసం మేలేస్తున్న మహేష్ బాబు మేనల్లుడు సినిమా
    ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ఇదే పవన్ కళ్యాణ్
    రష్మిక మందన్న బర్త్ డే: పక్కింటి అమ్మాయి గుర్తింపు మారుతోంది తెలుగు సినిమా
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023