LOADING...
Manoj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ కన్నుమూత

Manoj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
08:01 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రసిద్ధ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2015లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ప్రముఖ దర్శకుడు కన్నుమూత