NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అజయ్ చక్రవ్యూహం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    తదుపరి వార్తా కథనం
    అజయ్ చక్రవ్యూహం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చక్రవ్యూహం ద ట్రాప్

    అజయ్ చక్రవ్యూహం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 06, 2023
    04:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన అజయ్, తాజాగా హీరోగా చక్రవ్యూహం - ద ట్రాప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలారోజుల తర్వాత అజయ్ హీరోగా నటించిన చిత్రం ఇది.

    ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, ఫర్వాలేదనిపించింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా, ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

    అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈరోజు(జూన్ 6) నుండి అందుబాటులో ఉంది. థియేటర్లలో చక్రవ్యూహం-ద ట్రాప్ సినిమాను మిస్సయిన వారు అమెజాన్ లో నేటి నుంచి చూడవచ్చు.

    ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అజయ్ కనిపించాడు.

    Details

    చక్రవ్యూహం ద ట్రాప్ కథ ఏంటంటే? 

    సంజయ్ అనే వ్యాపారవేత్త భార్యను, అతని స్నేహితుడిని ఎవరో మర్డర్ చేస్తారు. ఆ మర్డర్ ఎందుకు చేసారు? ఎవరు చేసారు? అనే విషయాలను కనుక్కునేందుకు అజయ్ పాత్ర ప్రయత్నిస్తుంటుంది.

    మరి చివరికి అతను ఆ మర్దర్ మిస్టరీని ఛేధింఛాడా లేదా అనేదే కథ.

    సహస్ర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను చెట్కూరి మధుసూధన్ డైరెక్ట్ చేసారు.

    అజయ్, జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల నటించారు. భరత్ మంచిరాజు సంగీతం అందించిన ఈ సినిమా, జూన్ 2న థియేటర్లలో విడుదలైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..! రక్షణ శాఖ మంత్రి
    IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ! ఐపీఎల్
    India-Pak War : ఈనెల 18 వరకు భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు ఆర్మీ
    Trump: ట్రంప్‌ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు డొనాల్డ్ ట్రంప్

    ఓటిటి

    ఇటు తెలుగులో, అటు హిందీలో ఒకేసారి వస్తున్న దాస్ కా ధమ్కీ, కానీ తేడా అదొక్కటే  తెలుగు సినిమా
    ఏప్రిల్ చివర్లో ఓటీటీలో సందడి చేయనున్న సిరీస్ లు  సినిమా
    సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు సమంత
    రానా నాయుడు సిరీస్ సీజన్ 2 పై నెట్ ఫ్లిక్స్ క్లారిటీ  వెంకటేష్

    తెలుగు సినిమా

    రంగబలి ట్రైలర్: కామెడీ, రొమాన్స్, యాక్షన్ కథలో నాగశౌర్య  ట్రైలర్ టాక్
    విరూపాక్ష దర్శకుడికి ఖతర్నాక్ గిఫ్ట్ అందించిన నిర్మాతలు  సాయి ధరమ్ తేజ్
    వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్  వెంకటేష్
    హత్య రిలీజ్ డేట్: విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే?  సినిమా రిలీజ్

    సినిమా రిలీజ్

    మళయాళీ హీరోయిన్లను ఇరవై ఏళ్ళుగా భరిస్తున్నాం అంటూ హరీష్ శంకర్ కామెంట్లు  తెలుగు సినిమా
    గుడి కడతానన్న అభిమానికి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ డింపుల్ హయాతి, షాక్ అవుతున్న నెటిజన్లు తెలుగు సినిమా
    ఉగ్రం ట్విట్టర్ రివ్యూ: అల్లరి నరేష్ కొత్త అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుందా?  తెలుగు సినిమా
    హనుమాన్ సినిమా విడుదల వాయిదా: మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే?  తెలుగు సినిమా

    సినిమా

    విడాకుల వార్తలపై సీరియస్ గా స్పందించిన హీరోయిన్ అసిన్  సినిమా
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది?  ట్విట్టర్ రివ్యూ
    ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు  ఆస్కార్ అవార్డ్స్
    పాప్ సింగర్ మడోన్నాకు అస్వస్థత: ఐసీయూలో ఉన్న హాలీవుడ్ గాయని  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025