
Allu Arjun: ఆర్య సినిమాకి 20 ఏళ్లు.. బన్ని భావోద్వేగ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
సుకుమార్ దర్శకత్వంలో బన్ని హీరోగా నటించిన ఆర్య సినిమాకు 20 ఏళ్లు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఒక భావోద్వేగ పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఇది సినిమా మాత్రమే కాదు. నా జీవితాన్ని మార్చిన క్షణం. స్వీట్ మెమోరీస్ అంటూ ఫోటోలను పంచుకున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా మే 7 న ,2004 లో విడుదలైన ఆర్య సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
20 సంవత్సరాల క్రితం 30 కోట్లు వసూలు చేసి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా నచ్చింది.
Details
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోస్
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో అనుమెహత హీరోయిన్, శివబాలాజీ మంచి పాత్రలో నటించారు.
ఈ మూవీ 20 ఏళ్ళ వేడుక హైదారాబాద్ లో నిర్వహిస్తున్నారు.
బన్నీ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిర్మాతగా దిల్ రాజుకి అప్పట్లో ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అల్లు అర్జున్ చేసిన ట్వీట్
Sweet Memories 🖤 #20yearsofArya pic.twitter.com/wp9cXaMeTB
— Allu Arjun (@alluarjun) May 7, 2024