NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / తొలిప్రేమ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగలగొట్టేంత కోపం తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ 
    తదుపరి వార్తా కథనం
    తొలిప్రేమ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగలగొట్టేంత కోపం తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ 
    తొలిప్రేమ క్లైమాక్స్ పై అమితాబ్ బచ్చన్ స్పందన

    తొలిప్రేమ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగలగొట్టేంత కోపం తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 29, 2023
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ ప్రేమకథా చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ మొదటి వరుసలో ఉంటుంది.

    కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా, క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమాలోని పవన్ పాత్రకు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు. తొలిప్రేమ సినిమా తర్వాతే పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు.

    ప్రస్తుతం తొలిప్రేమ సినిమా, జూన్ 30వ తేదీన రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తొలిప్రేమ సినిమా గురించి దర్శకుడు కరుణాకరన్ పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి.

    ఒకసారి చెన్నైకి వచ్చిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కరుణాకరన్ ను కలుసుకుని తొలిప్రేమ గురించి మాట్లాడారట.

    Details

    క్లాప్ కొట్టి వెనక్కి పిలిచిన జయా బచ్చన్ 

    తాను తొలిప్రేమ సినిమా చూస్తున్నప్పుడు క్లైమాక్స్ టైమ్ లో తనకు కోపం వచ్చిందనీ, హీరోని వదిలి హీరోయిన్ వెళ్ళిపోతుండగా తాను కోపం తెచ్చుకుని కారు తాళాలను స్క్రీన్ మీదకు విసిరేసినట్లు అమితాబ్ చెప్పారని కరుణాకరన్ అన్నారు.

    హీరోని వదిలి హీరోయిన్ ఎందుకు వెళ్ళిపోతుంది? అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడని కోపంతో పక్కకు వెళ్ళిపోయారట అమితాబ్.

    ఆ టైమ్ లో జయాబచ్చన్ చప్పట్లు కొట్టి అమితాబ్ ని వెనక్కి పిలిచిందట. అప్పుడు హీరో కోసం హీరోయిన్ తిరిగి వచ్చే సీన్ రావడంతో మంచి సినిమాను చూసానన్న అనుభూతి అమితాబ్ కి కలిగిందట.

    అప్పుడెప్పుడో కరుణాకరన్ చెప్పిన ఈ మాటలు, ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    సినిమా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్

    తాజా

    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    పవన్ కళ్యాణ్

    వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే రావణాసుర
    పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్, వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది? తెలుగు సినిమా
    పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం గ్యాంగ్ లీడర్ హీరోయిన్ వచ్చేస్తోంది?  సినిమా
    పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ లుక్  తెలుగు సినిమా

    సినిమా

    ఆదిపురుష్ ఆఫర్: 150రూపాయలకే 3డీ వెర్షన్ టిక్కెట్: ఏయే రాష్ట్రాల్లో ఆఫర్ వర్తిస్తుందంటే?  ఆదిపురుష్
    ప్రభాస్, మహేష్ నాకంటే పెద్ద హీరోలు: ఒప్పుకోవడానికి ఈగో లేదంటున్న పవన్ కళ్యాణ్  పవన్ కళ్యాణ్
    రావణుడిగా తన పేరు వినిపించడంపై కేజీఎఫ్ స్టార్ రెస్పాన్స్ ఇదే  బాలీవుడ్
    మా అవారా జిందగీ: జీరో పర్సెంట్ లాజిక్ తో వస్తున్న సినిమా రేపే విడుదల  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 షూటింగ్ ని అడ్డుకున్న అధికారులు: కోటి రూపాయలు చెల్లించినా నో పర్మిషన్  సినిమా
    సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?  ప్రభాస్
    భాగ్ సాలే గ్లింప్స్: బ్రిటీష్ కాలం నాటి వజ్రం కథను పరిచయం చేసిన డీజే టిల్లు  గ్లింప్స్
    టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోన్న సుడిగాలి సుధీర్ గాలోడు: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ కానుందంటే?  టెలివిజన్

    సినిమా రిలీజ్

    శాకుంతలం రివ్యూ: కాళిదాసు కావ్యాన్ని గుణశేఖర్ వెండితెర మీద ఎలా చూపించాడు?  శాకుంతలం
    ఈ వారం థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల లిస్టు  తెలుగు సినిమా
    విరూపాక్ష: ఇతర భాషల్లో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్  సాయి ధరమ్ తేజ్
    పొన్నియన్ సెల్వన్ 2: మణిరత్నం పాదాలను తాకిన ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025