NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక 
    తదుపరి వార్తా కథనం
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక 
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడి రష్మికకు అంకితం చేసిన ఆనంద్

    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 17, 2023
    05:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటివరకు ఆనంద్ తీసిన చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోలేకపోయిన ఫర్వాలేదనిపించాయి.

    ప్రస్తుతం బేబి సినిమాతో హీరోగా వస్తున్నాడు ఆనంద్. ఈ సినిమాలోని సాంగ్ లాంచ్ చేయడానికి రష్మిక మందన్న ముఖ్య అతిథిగా వచ్చింది.

    ఈ కార్యక్రమంలో రష్మిక గురించి ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, డియర్ కామ్రేడ్ చిత్రంలోని నీ నీలి కన్నుల్లోని ఆకాశమే అనే పాటను పాడి రష్మికకు అంకితమిచ్చాడు.

    తాను, విజయ్ దేవరకొండ నటించిన సినిమాలోని పాటను ఆనంద్ దేవరకొండ పాడటంతో ఆమె మొహంలోకి చిరునవ్వొచ్చింది.

    Details

    సోషల్ మీడియాలో పుకార్లు 

    గత కొన్ని రోజులుగా రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్ ఉందంటూ అనేక పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

    విజయ్, రష్మికల మాల్దీవ్ ట్రిప్ ఫోటోస్, అప్పుడప్పుడు హైదరాబాద్ లోని కాఫీ షాపుల్లో కలిసి కనిపించడం మొదలైనవనీ ఈ పుకార్లకు మరింత ఊతమిస్తున్నాయి.

    అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం ఫ్రెండ్ మాత్రమేనని గతంలో విజయ్, రష్మిక చెప్పుకొచ్చారు.

    విజయ్, రష్మిక కలిసి ఇప్పటివరకు గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.

    ఈ సినిమాల్లో గీత గోవిందం బ్లాక్ బస్టర్ గా నిలిస్తే డియర్ కామ్రేడ్ యావరేజ్ అనిపించుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    విజయ్ దేవరకొండ
    రష్మిక మందన్న

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలుగు సినిమా

    ఫిదా సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తెలియజేసిన సాయి పల్లవి  సినిమా
    ఖుషి ఫస్ట్ సింగిల్: మణిరత్నం సినిమా రిఫరెన్సులతో శివ నిర్వాణ సాహిత్యం అదరహో  విజయ్ దేవరకొండ
    ఆదిపురుష్ ట్రైలర్: అన్నీ కుదిరేసినట్టే  ఆదిపురుష్
    వైరల్ అవుతున్న THE కౌంటర్లు: అనసూయ కోసమే అంటున్న నెటిజన్లు  తెలుగు చిత్ర పరిశ్రమ

    విజయ్ దేవరకొండ

    సమంత ఎస్ చెప్పడంతో రెండు సినిమాలను ఒకేసారి తీసుకురానున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    గీత గోవిందం కాంబోతో బిజీ అవుతున్న విజయ్ దేవరకొండ తెలుగు సినిమా
    ఖుషి రిలీజ్ డేట్: రెండు ప్రపంచాలు ఎప్పుడు కలుస్తున్నాయో చెప్పేసిన చిత్రబృందం తెలుగు సినిమా
    ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్  తెలుగు సినిమా

    రష్మిక మందన్న

    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  తెలుగు సినిమా
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025