
Anchor Gayatri Bhargavi: యాంకర్ గాయత్రీ భార్గవికి పితృవియోగం.. ఝాన్సీ ఎమోషనల్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యాంకర్, నటి గాయత్రీ బార్గవి(Gayatri Bhargavi) తండ్రి సూర్య నారాయణ శర్మ మృతి చెందారు.
అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారు.
ఆయన మరణించినట్లు యాంకర్ ఝాన్సీ తన ఇన్ స్టాలో పేర్కొంది.
గాయత్రీ భార్గవి తండ్రి మరణ వార్త తనను ఎంతో భాదిస్తోందని, వారి కుటుంబానికి ఆ దేవుడు శక్తినివ్వాలని తెలిపింది.
సూర్య నారాయణ శర్మ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఝాన్సీ తన ఇన్ స్టా స్టోరీలో పెట్టింది.
యాంకర్ ఝాన్సీ మరో పోస్టులో ఈ ఏడాదిలో ముగ్గురిని కోల్పాయానని ఎమోషన్ అయింది.
Details
ముగ్గురు కోల్పోయానంటూ కన్నీటీపర్యంతమైన ఝాన్సీ
డాడీ, బడ్డీ, శ్రీను ఇలా ముగ్గురు తనకు దూరమయ్యారంటూ ఝాన్సీ బాధపడింది.
ప్రస్తుతం ఝాన్సీ సలార్ లో తాను పోషించిన పాత్రకు మంచి రెస్పాన్ వస్తుండటంతో ఫుల్ ఖుషీ అవుతోంది.
ఇలాంటి సమయంలో తన స్నేహితురాలి తండ్రి మరణించిన వార్తను జీర్ణించుకోలేకపోతోంది .
టాలీవుడ్ లో గాయత్రీ భార్గవి నటిగా, యాంకర్, హోస్గ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.