Mega 157: మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న చిరు స్పెషల్ వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు 'మెగా 157' (Mega 157) అనే పేరు ప్రచారంలో ఉంది. తాజాగా, ఈ చిత్రానికి పని చేయనున్న సభ్యుల వివరాలను పంచుకుంటూ టీమ్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది.
ఆ వీడియోలో ఇప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాలలోని పాత్రలను గుర్తుచేసి, ప్రతి ఒక్కరు వారు చేయనున్న పనులను వివరించారు.
2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. 'ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం' అనే డైలాగ్‌తో వీడియో చివరిలో , చిరంజీవి డైలాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మెగా 157.. గ్యాంగ్ ఇదే..
Anil Ravipudi's Unique promotions has begun right from start for #Mega157.
— Filmy Tollywood (@FilmyTwoodOffl) April 1, 2025
Megastar introducing the Mega Gang !!!
Sankranthi 2026 - రఫ్ఫాడిద్దాం !! pic.twitter.com/tIg5exIGxH