తదుపరి వార్తా కథనం

Chiranjeevi: చిరంజీవికి మరో గౌరవం.. యూకే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 14, 2025
10:20 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి మరో గొప్ప గౌరవం లభించింది.
సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేషమైన సేవలకు గుర్తింపుగా యూకే ప్రభుత్వం 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'ను ప్రకటించింది.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మార్చి 19న యుకే పార్లమెంటులో చిరంజీవికి అందజేయనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరంజీవికి యూకే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
#MegastarChiranjeevi Garu will be honored at the UK Parliament’s House of Commons on March 19, 2025, for his outstanding contributions to cinema & philanthropy.
— Chiru FC™ (@Chiru_FC) March 14, 2025
Boss #Chiranjeevi Garu adds another feather to his cap❤️❤️❤️❤️ pic.twitter.com/dzDeGmZKUk