NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Most Popular Film Stars: ఆర్మాక్స్ సర్వే.. మోస్ట్ పాపుల‌ర్ సెలబ్రిటీలుగా ప్రభాస్, స‌మంత
    తదుపరి వార్తా కథనం
    Most Popular Film Stars: ఆర్మాక్స్ సర్వే.. మోస్ట్ పాపుల‌ర్ సెలబ్రిటీలుగా ప్రభాస్, స‌మంత
    ఆర్మాక్స్ సర్వే.. మోస్ట్ పాపుల‌ర్ సెలబ్రిటీలుగా ప్రభాస్, స‌మంత

    Most Popular Film Stars: ఆర్మాక్స్ సర్వే.. మోస్ట్ పాపుల‌ర్ సెలబ్రిటీలుగా ప్రభాస్, స‌మంత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 21, 2024
    06:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్మాక్స్ ఇటీవలే తన కొత్త సర్వేలో అత్యంత పాపులర్ నటీనటుల జాబితాను ప్రకటించింది.

    ఈ జాబితాలో టాలీవుడ్‌ నుంచి ప్రభాస్‌ 'మోస్ట్ పాపులర్ హీరో'గా నిలిచారు. ఇక హీరోయిన్లలో సమంత మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.

    ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి, టాప్‌ స్థాయిలో ఉన్న సెలబ్రిటీల జాబితాలను విడుదల చేస్తుంది.

    ఈ సర్వేలో ప్రభాస్‌ ఎగురుతున్న శిఖరాన్ని దక్కించుకున్నారు.

    Details

    ప్రభాస్ తర్వాత దళపతి విజయ్

    ప్రభాస్‌ను తన తర్వాతి స్థానంలో తమిళ హీరో దళపతి విజయ్‌, అల్లు అర్జున్‌, షారుక్‌ ఖాన్‌, ఎన్టీఆర్‌, అజిత్‌ కుమార్‌, మహేష్‌బాబు, సూర్య, రామ్‌చరణ్‌, అక్షయ్‌ కుమార్‌ ఉన్నారు.

    హీరోయిన్లలో సమంత సర్వేలో అగ్రగామిగా నిలిచారు.

    ఆమె తరువాత అలియా భట్‌, నయనతార‌, సాయి పల్లవి, దీపికా పదుకొనే, త్రిష, కాజల్‌ ఆగర్వాల్‌, రష్మిక మందన్నా, శ్రద్ధా కపూర్‌, కత్రినా ఖైఫ్‌ వంటి టాప్‌ బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటీమణులు నిలిచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    సమంత

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    ప్రభాస్

    Prabhas: ఆగస్ట్‌లో ప్రారంభం కానున్న ప్రభాస్-హను రాఘవపూడి సినిమా  సినిమా
    Prabhas : ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది  టాలీవుడ్
    Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది సినిమా
    Kalki : మరో రికార్డును సృష్టించిన కల్కి.. రెండో బిగ్గెస్ట్ మూవీగా ఘనత కల్కి 2898 AD

    సమంత

    మట్టితో బొమ్మలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్న సమంత: ఫోటోలు వైరల్  తెలుగు సినిమా
    సింగర్ చిన్మయి పిల్లలతో నాటు నాటు పాటకు డాన్స్ చేయించిన సమంత  సినిమా
    ఖుషి ట్రైలర్ వచ్చేస్తోంది: నిడివి కూడా చెప్పేసిన రౌడీ స్టార్  విజయ్ దేవరకొండ
    ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ  విజయ్ దేవరకొండ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025