NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీలోకి వచ్చేస్తున్న హిడింబ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీలోకి వచ్చేస్తున్న హిడింబ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    ఓటీటీలోకి వచ్చేస్తున్న హిడింబ

    ఓటీటీలోకి వచ్చేస్తున్న హిడింబ: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 07, 2023
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా నటించిన హిడింబ చిత్రం, జులై 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అశ్విన్ బాబు కనిపించాడు. హీరోయిన్ గా కనిపించిన నందితా శ్వేత, ఐపీఎస్ ఆఫీసర్ గా ఆకట్టుకుంది.

    థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని ఈ సినిమా, ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతోంది. నరమాంస భక్షకుల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా, ఆగస్టు 10వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

    అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, గంగపట్నం శ్రీధర్ నిర్మించారు.

    Details

    మైనస్ గా మారిన రక్తపాతం 

    హిడింబ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ సినిమాలో హింస, రక్తపాతం మరీ ఎక్కువైపోయిందని ఎక్కువశాతం ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.

    ముఖ్యంగా నరమాంస భక్షకుల ఎపిసోడ్, ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉందని అన్నారు. అయితే సినిమాలోని ఆసక్తికరమైన ఎపిసోడ్ కూడా అదేనని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

    మొత్తానికి హిడింబ సినిమాలో ఏదైతే ఆసక్తిగా ఉందో అదే మైనస్ గా మారిందన్నమాట.

    శ్రీనివాస్ రెడ్డి, మకరంద్ దేశ్ పాండే, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాకు వికాస్ బాడిస సంగీతాన్ని సమకూర్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఓటిటి

    తెలుగులో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మళయాలం చిత్రం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే  సినిమా
    ఈ వారం సినిమా: ఓటీటీలో సందడి చేసే సినిమాల లిస్టు  తెలుగు సినిమా
    ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ప్రదర్శించాలని వెల్లడి చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ  సినిమా
    అల్లరి నరేష్ ఉగ్రం సినిమా ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  తెలుగు సినిమా

    సినిమా

    కోటబొమ్మాళి PS: శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మళయాల బ్లాక్ బస్టర్  తెలుగు సినిమా
    ఈ వారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు  తెలుగు సినిమా
    జవాన్ నుండి మాస్ సాంగ్ రిలీజ్: షారుక్ ఖాన్ తో మరోసారి స్టెప్పులేసిన ప్రియమణి  జవాన్
    బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ  భగవంత్ కేసరి

    తెలుగు సినిమా

    గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటున్న విశ్వక్ సేన్  విశ్వక్ సేన్
    చంద్రముఖి 2: వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ లుక్ రిలీజ్; అదిరిపోయిందిగా  సినిమా
    ఆర్జీవీ బంపర్ ఆఫర్: రైటర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లకు ఛాన్స్; ఇలా అప్లై చేసుకోండి  సినిమా
    గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్  గాండీవధారి అర్జున
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025